Home / Rashmika Mandanna
రష్మిక మందన్నా రెమ్యూనరేషన్పై పలు వార్తలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తున్నాయి. పుష్ప-2 సినిమా కోసం ఈమె రెమ్యూనరేషన్‌ను అమాంతం పెంచేసిందని టాలీవుడ్లో గుస గుసలాడుకుంటున్నారు.
"పుష్ప" శ్రీవల్లి చీరకు భారీ డిమాండ్. ఎంత డబ్బు ఇచ్చైనా కొనుగోలు చేసేందుకు మహిళలకు ఆసక్తి చూపుతున్నారు. ఈ చీరతో ఉత్తరాదిలో రష్మికకు క్రేజ్ పెరింది.
ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి నటి రష్మికపై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ యూట్యూబ్ ఛానెల్లో ఇంటర్వ్యూలో పాల్గొన్న వేణు స్వామి రష్మిక గురించి మాట్లాడుతూ.. రష్మిక త్వరలో రాజకీయాల్లోకి రానుందని అన్నారు. కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నట్లు వేణు స్వామి ఈ సందర్భంగా వెల్లడించారు.
నేషనల్ క్రష్ రష్మీక మందన్న " సీతారామం " సినిమాతో ఈ అమ్మడు రూటు మార్చేసింది . తన నెక్స్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నటించటానికి రష్మీక మందన రెడి ఐనట్లు తెలిసిన సమచారం .
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప ది రైజ్ సంచలన విజయం సాధించింది. ఎర్రచందనం స్మగ్లింగ్‌కు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ చిత్రం 2021లో అతిపెద్ద కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచి ప్రపంచవ్యాప్తంగా రూ. 350 కోట్లు వసూలు చేసింది.
స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2 తర్వాత, టైగర్ ష్రాఫ్ రెండవసారి కరణ్ జోహార్ యొక్క ధర్మ ప్రొడక్షన్స్ తో జతకట్టడానికి సిద్ధంగా ఉన్నాడు., శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో, యాక్షన్-ప్యాక్డ్ ఎంటర్టైనర్లో సెప్టెంబర్‌లో సెట్స్ పైకి వెళ్లనున్నారు. ఈ చిత్రంలో అతనికి జంటగా పుష్ప ఫేమ్ నటి రష్మిక మందన్న నటిస్తోంది.
Rashmika Mandanna: HT మోస్ట్ స్టైలిష్ అవార్డ్స్ 2022లో రష్మిక మందన్న