Home / Ram Charan
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బ్యాక్-టు-బ్యాక్ టీవీ వాణిజ్య ప్రకటనలు చేయడం ద్వారా పుష్ప క్రేజ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నాడు. ఇక మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ విషయాన్ని గ్రహించి ఇప్పుడు ప్రకటనలకు రెడీ అవుతున్నాడు.
శంకర్ రామ్ చరణ్ ప్రాజెక్ట్ గురించి కొన్ని రోజుల నుంచి ఒక రేంజులో రూమర్లు వస్తున్నాయి. ఈ సినిమా వదిలేసి కమలహాసన్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ, రామ్ చరణ్ పరిస్థితి ఏంటి అని, ఇలా ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి.
మెగా-ప్రొడ్యూసర్ అశ్వినీదత్ తమ గత మెగా బ్లాక్ బస్టర్ “జగదేకవీరుడు అతిలోకసుందరి”కి సీక్వెల్ నిర్మించాలని చాలా కాలంగా కోరికను వ్యక్తం చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, అతిలోక సుందరి శ్రీదేవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం చిరు, దర్శకుడు కె రాఘవేంద్రరావు
మెగావవర్ స్టార్ రామ్ చరణ్ ’ఆర్ఆర్ఆర్‘ చిత్రంలో తన నటనా నైపుణ్యానికి చాలా ప్రశంసలు అందుకున్నాడు. ఈ చిత్రం తరువాత చరణ్ బాలీవుడ్లో చిత్రాలకు సైన్ చేస్తారని చాలా మంది ఆశించారు. అయితే అటువంటిదేమీ లేకుండా అతను ప్రస్తుతం శంకర్ సినిమా మాత్రమే చేస్తున్నాడు.
ఆచార్య డిజాస్టర్‌తో నష్టపరిహారం కోసం దర్శకుడు కొరటాల శివపై డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఒత్తిడి చేయడం ఆయన్ను చాలా ఇబ్బంది పెట్టినట్లు తెలుస్తోంది. కొరటాల బయ్యర్లలో ఒకరికి నష్టపరిహారం చెల్లించి సెటిల్ చేయడానికి ముందుకు వచ్చినట్లు వార్తలు వస్తుండగా, మెగా క్యాంప్ నుండి కొత్త రిపోర్ట్ వచ్చింది.