Home / Rajinikanth
ఈ కార్యక్రమానికి రజనీ కాంత్ తో పాటు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిలుగా పాల్గొననున్నారు.
ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన చిత్రం ఏమైనా ఉందంటే అది కన్నడ చిత్రం కాంతార అనే చెప్పాలి.
కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ లైకా ప్రొడక్షన్ హౌస్‌తో రెండు చిత్రాలకు సంతకం చేసి ఈ సంస్దతో తన అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు.
తమిళ స్టార్ హీరో ధనుష్, కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్య రజినీకాంత్ జంట విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి విదితమే. కాగా తాజాగా వీరిద్దరూ విడాకులు తీసుకోవడం లేదు కలవబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
సూపర్ స్టార్ రజనీకాంత్ యువ దర్శకుడు నెల్సన్ కాంబోలో వస్తున్నచిత్రానికి జైలర్ అనే పేరు పెట్టారు. చాలా రోజుల క్రితమే అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాగా, ఈరోజు షూటింగ్ స్టార్ట్ అయింది. ఈ సందర్భంగా రజనీకాంత్ ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ ఈరోజు ఆవిష్కరించారు.
’చంద్రముఖి‘ దక్షిణ భారతదేశంలో ఇప్పటివరకు రూపొందించబడిన వినోదభరితమైన హారర్ డ్రామాలలో ఒకటి. ఈ సినిమా తెలుగు, తమిళ బాషల్లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. సూపర్ స్టార్ రజనీకాంత్, జ్యోతిక, నయనతార, ప్రభు తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి పి వాసు దర్శకత్వం వహించారు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ను చంద్రముఖి 2