Home / Rahul Gandhi
భారత్ జోడో యాత్రలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రపంచంలోని ప్రజలతో మాట్లాడాలనుకుంటే హిందీ పనిచేయదని ఇంగ్లిష్ ఉపయోగపడుతుందని అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన 'భారత్ జోడో యాత్ర' శుక్రవారంతో 100 రోజులు పూర్తి చేసుకుంది.
Bharath Jodo Yatra : కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులను ఉత్తేజం చేయడమే లక్ష్యంగా రాహుల్ గాంధీ చేస్తున్న ఈ యాత్రకు ప్రజల్లో మద్దతు పెరుగుతుంది. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు ఈ యాత్ర సాగనుండగా రోజుకు సగటున 25 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగుతుంది. 5 నెలల పాటు 12 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాల మీదుగా 3,570 కిలోమీటర్లు […]
రాహుల్ గాంధీ ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజకీయాలకు అతీతంగా చేపట్టిన జోడో యాత్ర రాజకీయాలకు అతీతంగా సాగుతోంది. రాహుల్ వెంట పలువురు నటీనటులు వ్యాపారవేతలు ఇలా అనేక మంది నడక సాగిస్తున్నారు. కాగా ఇటీవల కాలంలో రాహుల్ వెంట ఈ యాత్రలో పాల్గొన్నందుకు ఓ స్కూల్ టీచర్‌ను సస్పెండ్ చేశారు.
బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడిచారు.
రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కొనసాగుతోన్న ‘భారత్ జోడో యాత్ర ’ పై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈశాన్య భారతాన్ని దేశంలోని మిగతా రాష్ట్రాలతో రైలు, వాయుమార్గాల ద్వారా అనుసంధానం చేయడాన్ని అసలైన ‘భారత్ జోడో’గా అభివర్ణించారు.
రాహుల్ గాంధీ తన గడ్డం గీసుకుంటే భారత మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూలా కనిపిస్తారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ అన్నారు.
మధ్యప్రదేశ్‌లోని మోవ్‌లో మోటార్‌సైకి నడిపిన ఒక రోజు తర్వాత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం ఇండోర్‌లో తన భారత్ జోడో యాత్రలో సైకిల్ తొక్కారు.
ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా గురువారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్‌లా కనిపిస్తున్నారని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలసందర్బంగా ఆయన బీజేపీ అభ్యర్దికి మద్దతుగా అహ్మదాబాద్ లో జరిగిన బహిరంగసభలో పాల్గొన్నారు.