Home / Rahul Gandhi
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ. ఆర్ఎస్ఎస్ ను కౌరవులతో పోల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ 50 ఏళ్ల వయస్సులో బహిరంగ సభలో తన సోదరిని ఏ పాండవుడు ముద్దు పెట్టుకుంటాడు? అని ప్రశ్నించారు.
శీతాకాలం చలిలో కేవలం టీ షర్ట్ ధరించి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ సాగుతున్న వైనంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆయన స్పందించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో యూనివర్శల్ హీరో కమల్ హాసన్ ముచ్చటించారు. వారంరోజులకిందట ఢిల్లీలో జోడో యాత్రలో వీరిద్దరు కలిసి నడిచిన విషయం తెలిసిందే.
కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ( సీఆర్పీఎఫ్ ) మార్గదర్శకాల ప్రకారం రాహుల్ గాంధీకి భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు తెలియజేసింది.
Rahul Gandhi : కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురించి అందరికీ తెలిసిందే. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలా వారసత్వాన్ని
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా ఢిల్ల్లీలో కేవలం టీషర్ట్ ధరించడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.
ఉత్తరాదిని చలి వణికిస్తుండగా.. వెచ్చని దుస్తులు ఉంటేనే బయటకొచ్చే పరిస్థితి ఉంది. అలాంటిది ఢిల్లీలో భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ టీషర్ట్ వేసుకుని తన నడక సాగించారు. దానితో ఆయన టీషర్ట్ వేసుకుని అంతటి చలిలో ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చెయ్యడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన భారత్ జోడో యాత్రలో పాల్గొనమంటూ దివంగత ప్రధాని పీవీ కుటుంబ సభ్యలును ఆహ్వానించారని పీవీ మనవడు ఎన్ వి సుభాష్ తెలిపారు.
లెజెండరీ నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్ శనివారం రాహుల్ గాంధీ జోడో యాత్రలో పాల్గొన్నారు.
కోవిడ్ -19 మార్గదర్శకాలను సరిగ్గా పాటించకపోతే భారత్ జోడో యాత్రను నిలిపివేయాలని కేంద్రం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కోరింది.