Home / Puri- Sethupathi
Puri- Sethupathi: డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెల్సిందే. లైగర్ ఇచ్చిన డిజాస్టర్ నుంచి బయటపడడానికి డబుల్ ఇస్మార్ట్ అంటూ వచ్చాడు. రామ్ పోతినేని హీరోగా తెరకెక్కిన ఈ సినిమా కూడా పూరికి ఆశించిన ఫలితాన్ని అందించలేకపోయింది. దీంతో ఇండస్ట్రీలో పూరి పని అయ్యిపోయిందని, సినిమాలు తీయడం మానేయాలంటూ కామెంట్స్. వచ్చాయి. అయినా పూరి ఇవేమి పట్టించుకోకుండా మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వడానికి ట్రై […]