Home / Prabhas
రెబల్ స్టార్ కృష్ణంరాజు మరణంతో ఒక్కసారిగా సినీ పరిశ్రమలో విషాధా ఛాయలు కమ్ముకున్నాయి. ఆయన ఆదివారం ఉదయం 03:25 నిముషాలకు హైదరాబాద్లోని AIG హాస్పిటల్లో మరణించారన్న విషయం మన అందరికీ తెలిసిందే.
కృష్ణంరాజు మరణానికి గల కారణాన్ని ఏఐజీ ఆసుపత్రి వర్గాలు ఓ ప్రకటన ద్వారా వెల్లడించాయి. ఆ అనారోగ్య సమస్యల వల్లే రెబల్ స్టార్ మృతి చెందారని వైద్యులు తెలిపారు.
టాలీవుడ్ రెబల్ స్టార్ కృష్ణంరాజు హైదరాబాద్లో కన్నుమూశారు. ఆదివారం తెల్లవారుజామున 3.25 గంటలకు ఆయన తుది శ్వాస విడిచారు
ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య దర్శకుడు మారుతితో సినిమా తీయడానికి ఆసక్తి చూపకపోవడంతో 'బాహుబలి' ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తోంది. అతను సినిమా నిర్మాతను మార్చాలని నిర్ణయించుకున్నాడు.
పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్ మరియు కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్ . అటు అభిమానులు, ఇటు పరిశ్రమలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబరులో ఈ చిత్రం షూటింగ్ తిరిగి ప్రారంభం అవుతుంది. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం షూటింగ్ పార్ట్లు పూర్తవుతాయి.