Home / Political News
రాజ్ భవన్ - ప్రగతి భవన్ ల మద్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధంలో తెరాస ప్రభుత్వంపై గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అప్రజాస్వామిక పాలన సాగుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్లో ఓ వీడియో పోస్టు చేశారు. ఫ్యూడలిస్టిక్ కోటల్ని బద్దలు కొట్టక తప్పదు అంటూ సాగిన ఈ వీడియోలో పవన్ ఇలా అన్నారు.
తెరాస పార్టీ ఎమ్మెల్యేను ప్రలోభాలకు గురిచేసిన కేసులో ప్రధాన నిందుతుడు రామచంద్రభారతి పై బంజారాహిల్స్ పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నకిలీ ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తయారు చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.
టాలీవుడ్ నటులను సీఎం జగన్ వాడుకొని వదిలేశారా? 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీని పొమ్మనలేక పొగబొట్టారా? ఇన్నాళ్లూ ఏ పదవీ ఇవ్వని అలీ, పోసానికి ఎన్నికలకు ఏడాదికి పైగా ఉందనగా పదవులు ఇవ్వడంలో ఆంతర్యం ఏంటి? వైసీపీ వైపు చూడటానికి టాలీవుడ్ ప్రముఖులు ఇష్టపడటంలేదా?
రేడియంట్ భూముల విషయంలో వైసీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ టీడీపీపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అన్నారు
తెలంగాణలో వచ్చే ఎన్నిల్లో రూ.100 కోట్ల ఖర్చు పెట్టి అయినా సరే టీఆర్ఎస్, బీజేపీని ఓడించి అధికారంలోకి వద్దామని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
అమెరికాలో మధ్యంతర ఎన్నికల హడావిడి చివరి దశకు చేరుకుంది. మెరిన్ పౌరులు రేపు 435 మంది హౌజ్ ప్రతినిధులను ఎన్నుకోవడంతో పాటు 100 సీట్లు కలిగిన సెనెట్‌లో 35 మందిని ఎన్నుకుంటారు. ఈ ఎన్నికల ఫలితాల ప్రభావం జో బైడెన్ భవితవ్యాన్ని తేల్చబోతోంది.
వ్రతం చెడ్డా ఫలితం దక్కని వైనంగా మారింది కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి.
హిందూ అనే పదానికి అసభ్యకరమైన అర్థం ఉందని, దాని మూలం భారతదేశంలో లేదని కర్ణాటక కాంగ్రెస్ అగ్రనేత సతీష్ లక్ష్మణ్‌రావ్ జార్కిహోళి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు.
తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేశారని పాల్వాయి స్రవంతి ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించిందని అన్నారు.