Home / PM Modi pahalgam
Pahalgam : జమ్మూ కాశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని ప్రపంచదేశాలు ఖండించాయి. ఈ సమయాన తాము భారత్ తో ఉన్నట్లు తెలియజేశాయి. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జెనరల్ అంటోనియో గుటెర్రెస్ ఈ చర్యను ( Pahalgam Terror Attack ) హేయమైనదిగా అభివర్ణించారు. అమాయకులైన టూరిస్టులపై ఉగ్రవాదులు దాడులు చేయడం పిరికివాళ్ల లక్షణమన్నారు. మృతుల కుటుంబాలకు తన సానుభూతిని తెలియజేశారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వన్స్ పహల్గాం ఉగ్ర దాడిని ఖండించారు. బాధితులకు సంతాపం వ్యక్తం చేశారు. […]