Home / Paper leakage
Paper leakage : నకిరేకల్ పదో తరగతి పేపర్ లీకేజీ వ్యవహారం హైకోర్టుకు చేరింది. విద్యార్థిని కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. తన డిబార్‌ను రద్దు చేసి పరీక్షలు రాసేందుకు అనుమతి ఇవ్వాలని లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. విద్యాశాఖ కార్యదర్శి, బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ కార్యదర్శి, నల్లగొండ డీఈవో, ఎంఈవో, నకిరేకల్ పరీక్ష కేంద్రం సూపరింటెండెంట్లను ప్రతివాదులుగా విద్యార్థిని పేర్కొంది. దీనిపై ధర్మాసనం విచారణ జరిపింది. ఏప్రిల్ 7న కౌంటర్ దాఖలు చేయాలని […]