Home / oscar awards
సినిమాలకు సంబంధించి అత్యుత్తమ పురస్కారం అంటే ముక్త కంఠంతో చెప్పే మాట ఆస్కార్. ఈ అవార్డు కోసం ప్రతి సినిమా వాళ్ళు కలలు కంటారు. ఈ అవార్డు నామినేషన్స్ కి ఇండియా నుంచి సినిమాలు వెళ్లడం చాలా అరుదు.
భారతదేశం గర్వించదగ్గ సినిమాలలో ఆర్ఆర్ఆర్ కూడా ఒకటి. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమాలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు. ఈ మూవీలో అజయ్ దేవ్గన్, శ్రియా శరణ్, ఆలియా భట్లు