Home / Operation Sindhur
Defence Minister Rajnath Singh : యుద్ధనౌక ఐఎన్ఎస్ విక్రాంత్‌ను శుక్రవారం ఉదయం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ సందర్శించారు. నేవీ సైనికులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. తక్కువ సమయంలో పాక్ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామని చెప్పారు. భారత్ ఎంతో శక్తివంతమైన దాడి చేసిందన్నారు. దాడులను విరమించుకునేలా చేయాలని పాక్ ప్రపంచ దేశాలను వేడుకున్నదని తెలిపారు. భారత్ సైనిక దళాలు ఎంతో వేగంగా దాడులు చేశాయని చెప్పారు. ఆపరేషన్ సింధూర్‌తో ఉగ్రవాదులకే కాదని, వాళ్లను పెంచి పోషించే […]
India Pakistan War: పాకిస్తాన్‌పై మరింత ఒత్తిడి పెంచేందుకు భారత్ మరో యాక్షన్‌కు సిద్ధమైంది. భారత్‌లో ఉన్న అన్ని దేశాల అంబాసిడర్లకు, ముఖ్యమైన అధికారులకు ఆపరేషన్ సిందూర్ వివరాలు వెల్లడించనుంది. ఈ మేరకు మద్దతు ఇవ్వాలని వివిధ దేశాలను భారత్ కోరనుంది. విదేశాంగ పార్లమెంటరీ స్థాయి సంఘం సభ్యులకు ఆపరేషన్ సిందూర్ వివరాలను కేంద్రం ఇవ్వనుంది. ఇందులో భాగంగానే, భారత్‌లో ఉన్న అన్ని దేశాల అంబాసిడర్లు, ముఖ్యమైన అధికారులతో సమావేశం కానుంది. ఇందులో ఆపరేషన్ సిందూర్ […]
India- Pakistan War: భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత నిరంతరం పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. అనేక ప్రాంతాలలో బ్లాక్అవుట్ కూడా అమలు చేస్తున్నారు . పరిస్థితి ఇలాగే కొనసాగితే, భారతదేశ స్టాక్ మార్కెట్, అనేక ప్రపంచ కంపెనీలు ప్రభావితమవుతాయి. అయితే దేశంలో ప్రతిదీ సక్రమంగా ఉంచడానికి కేంద్ర ప్రభుత్వం తన శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయాల్లో సరిహద్దులు మాత్రమే కాకుండా సామాన్య ప్రజలు కూడా ప్రభావితమవుతారు. ఈ ఐదు రంగాలలో ప్రభుత్వం ఆందోళనలు, సవాళ్లను ఎదుర్కోవచ్చు. దీని వల్ల […]
Air India : ఎయిర్ ఇండియా కీలక ప్రకటన చేసింది. రక్షణ సిబ్బందికి రిఫండ్ ఇవ్వనున్నది. విమాన ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకున్న రక్షణశాఖకు చెందిన ఉద్యోగులకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ డబ్బులు తిరిగి రిఫండ్ చేయనున్నది. ఈ నెల 31 వరకు టికెట్లు బుక్ చేసుకుని, ప్రయాణం రద్దు చేసుకున్న రక్షణ సిబ్బందికి డబ్బులు తిరిగి ఇవ్వనున్నట్లు ఎయిర్ ఇండియా గ్రూపు ఒక ప్రకటనలో పేర్కొంది. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో జరిగిన పరిణామాల […]