Home / Navodaya Results 2025
JNVST Class 6th, 9th Results 2025 Declared: విద్యార్థులకు గుడ్ న్యూస్. దేశ వ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఆరవ తరగతి, 9వ తరగతి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ విడుదలయ్యాయి. ఈ మేరకు నవోదయ విద్యాలయ సమితి జనవరి 18వ తేదీన 6వ తరగతికి పరీక్ష జరగగా.. ఫిబ్రవరి 8వ తేదీన 9 వ తరగతికి నవోదయ పరీక్ష నిర్వహించారు. తాజాగా, ఈ పరీక్షకు సంబంధించిన ఫలితాలను జేఎన్వీఎస్టీ విడుదల చేసింది. విద్యార్థులు తమ మార్కుల వివరాలను […]