Home / national news
దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు అనగా వారంలోని మొదటి రోజు అయిన సోమవారం భారీగా పతనమయ్యాయి. స్టాక్స్ ప్రారంభంలోనే సెన్సెక్స్ దాదాపు 750 పాయింట్లకుపైగా నష్టపోగా, నిఫ్టీ కూడా 200 పాయింట్లు కోల్పోయింది.
రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి పండుగలోగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బును అర్హులైన రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది.
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు.
భారతీయ రైల్వే ప్రయాణికులకు భారీ షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా భారీసంఖ్యలో రైళ్లను రద్దుచేసింది. మెయింటేనెన్స్, మౌలికవసతుల కల్పననుగాను మొత్తం 163 రైళ్లను క్యాన్సల్ నేడు క్యాన్సిల్ చేస్తున్నట్టు ప్రకటించింది.
దేశరాజధాని ఢిల్లీలో హోటళ్లు, రెస్టారెంట్లు, తినుబండారాలు నుండి ఆహారం, మందులు, లాజిస్టిక్స్ మరియు ఇతర నిత్యావసర వస్తువులు, రవాణా మరియు ప్రయాణ సేవల ఆన్లైన్ డెలివరీ సేవల వరకు 24×7 వ్యాపారాన్ని నిర్వహించుకోవచ్చు.
ఉత్తరప్రదేశ్ కు చెందిన సప్నా జైన్ (53)అనే మహిళను గత 36 ఏళ్లుగా ఆమె తండ్రి చీకటి గదిలో బంధించాడు.
కేరళకు చెందిన హర్షినా అనే మహిళ ఐదేళ్లుగా విపరీతమైన కడుపునొప్పితో జీవిస్తోంది.
కాళ్ల కడియాల కోసం దొంగలు ఓ వృద్ధురాలి కాళ్లు నరికేశారు. ఈ హృదయ విదారక ఘటన రాజస్థాన్ రాజధాని జైపూర్లో చోటుచేసుకుంది.
దివంగత నటి, బీజేపీ నాయకురాలు సోనాలి ఫోగట్ కుటుంబ సభ్యులకు అజ్ఞాతవ్యక్తి నుండి రెండు లేఖలు అందాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం జమ్మూ మరియు కశ్మీర్లో అక్టోబర్ 10 నుండి తన మెగా ఔట్రీచ్ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది.