Home / national news
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా అరెస్టు నేపధ్యంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి ఎనిమిది ప్రతిపక్ష పార్టీలు లేఖ రాశాయి.
న్యూయార్క్-న్యూఢిల్లీ విమానంలో ప్రయాణించిన 20 ఏళ్ల ప్రయాణికుడిని విమానం లోపల తోటి ప్రయాణికుడిపై మూత్ర విసర్జన చేశాడని ఆరోపిస్తూ ఢిల్లీలోఅదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ఇంకా ఎవరినీ అరెస్టు చేయలేదని, అయితే కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు
రాజస్థాన్‌లోని జైలు నుండి 35 ఏళ్ల అండర్ ట్రయల్ ఖైదీ తప్పించుకుని పారిపోయాడు. తన భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న జాన్వెద్ అనే ఖైదీ ఫిబ్రవరి 25 నుండి బరాన్ జిల్లా జైలులో ఉంటున్నాడు.
దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ20 విదేశాంగ మంత్రుల సమావేశానికి అమెరికా విదేశాంగ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ హాజరయ్యారు. అమెరికా బయలుదేరే ముందు ఆయన ఢిల్లీలో వీధుల్లో ఆటోలో చక్కర్లు కొట్టారు. మసాలా టీని టేస్ట్ చేశారు
ప్రపంచంలోని మొట్టమొదటి' పొడవైన వెదురు ఫెన్సింగ్ మహారాష్ట్రలోని చంద్రపూర్ మరియు యావత్మల్ జిల్లాలను అనుసంధానించే రహదారిపై ఏర్పాటు చేయబడింది. 200 మీటర్ల పొడవైన ఈ పెన్సింగ్ ను ప్రకటించిన కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరి దీనిని దేశం మరియు దాని వెదురు రంగానికి 'గొప్ప అచీవ్ మెంట్ గా ' పిలిచారు.
భారతదేశపు పదకొండవ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ముంబై-గోవా మార్గంలో ప్రయాణిస్తుంది.మహారాష్ట్రకు చెందిన పార్లమెంటు సభ్యుల బృందానికి రైల్వే రాష్ట్ర మంత్రి రోసాహెబ్ డాన్వ్ ఈ విషయాన్ని తెలిపారు.
Credit card fraud: సైబర్ నేరగాళ్లు రోజుకో మార్గం వెతుక్కుంటున్నారు. డబ్బు సంపాదనే లక్ష్యంగా.. వక్ర మార్గాల్లో వ్యక్తుల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తున్నాుర. ఈ మోసానికి పాల్పడటానిక ముందు సెలబ్రిటీల జీఎస్టీ వివరాలను గూగుల్ లో సేకరించారు.
Karnataka Bribe: కర్ణాటకలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయం వేడెక్కుతోంది. తాజాగా భాజపా ఎమ్మెల్యే తనయుడు రూ. 40 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఈ వార్త రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది.
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఇద్దరు మహిళా అభ్యర్థులు -సల్హౌతుయోనువో క్రూసే మరియు హెకాని జఖ్లాలు - గురువారం నాడు ఎన్నికై చరిత్ర సృష్టించారు. ఇద్దరు అభ్యర్థులు అధికార నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్‌డిపిపి)కి చెందినవారు.
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్‌పై ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఎఫ్ఐఆర్ నమోదైంది. గౌరీపై భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ) సెక్షన్ 409 (నేరపూరిత విశ్వాస ఉల్లంఘన) కింద కేసు నమోదు చేశారు