Home / national news
గవర్నర్ వ్యవస్ధ రాజకీయంగా మారిందని పదే పదే విమర్శిస్తూ కేంద్రంపై దుమ్మెత్తిపోస్తున్న ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనాతో భేటి కావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
1993 ముంబై పేలుళ్ల దోషి యాకూబ్ మెమన్ సమాధిని సుందరీకరించడం పై విచారణకు ఆదేశించామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే తెలిపారు.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్గాంధీతాను పార్టీ అధినేత పదవికి దూరంగా లేనని సూచించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నేను కాంగ్రెస్ అధ్యక్షుడిని అవుతానా లేదా అనేది పార్టీ ఎన్నికలు జరిగినప్పుడు స్పష్టంగా తెలుస్తుందని అన్నారు.
వాయి కాలుష్యాన్ని తగ్గించేలా ప్రపంచ వ్యాప్తంగా చేపడుతున్న పర్యావరణ పరి రక్షణలో భాగంగా దేశంలో పర్యావరణ హిత ఇందనం పై దృష్టి సారించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి పిలుపు నిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం బియ్యం ఎగుమతులపై ఆంక్షలు విధించింది. దీంతో ధరలు కట్టడికి ఊతమిచ్చిన్నట్లైయింది. అన్నింటికి మించి దేశీయంగా ఆహార ధాన్యాలు నిల్వలు పెంచుకొనేందుకు తాజాగా కేంద్రం ప్రకటించిన ఎగుమతుల ఆంక్షలతో ఊరట నివ్వనుంది.
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఢిల్లీ పర్యటన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత్ కిషోర్ ను పబ్లిసిటీ నిపుణుడిగా అభివర్ణించారు.
అమెరికా జారీ చేసిన స్టూడెంట్ వీసాల్లో అధికభాగం భారతీయ విద్యార్థులకే లభించాయి. 2022 సంవత్సరానికి గాను 82 వేల మంది భారతీయ విద్యార్ధులకు మనదేశంలోని యూఎస్ మిషన్లు స్టూడెంట్ వీసాలను జారీ చేశాయి.ఇది ప్రపంచంలోనే ఇతర దేశాల కంటే ఎక్కువ.
అధికారం ఉంది గదా అని విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. మీ ఇంటికి ఎంత దూరమో, మా ఇంటికి కూడా అంతే దూరమన్న సంగతి మరిచిపోతున్నారు. ఇది ఓ సామాన్యుడికో జరిగిన అవమానం కాదు.
ఓవైపు అతాకుతలం. మరో వైపు హ్యపీ ఈటింగ్. ఇంకేముంది ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహం వెల్లుబికింది. అంతే సోషల్ మీడియా వేదికగా అందుకు కారణమైన వ్యవహారం పై నెటిజన్లు దుమ్ము దులిపేసారు.
బ్యాంకులను మోసం చేసిన కేసుకు సంబంధించి పరారీలో ఉన్న విజయ్ మాల్యా, నీరవ్ మోదీలకు చెందిన రూ. 8,441 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బ్యాంకులకు బదిలీ చేసింది.