Home / Narendra modi
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తన అధికార గృహంలో బాలికలతో రక్షణా బంధన్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రధానమంత్రి కార్యాలయంలో పనిచేసే సిబ్బంది స్వీపర్స్, ప్యూన్స్, గార్డెనర్స్, డ్రైవర్ల కుమార్తెలతో కలిసి రక్షా బంధన్ సంబరాలు జరుపుకున్నారు. బాలికలు ప్రధానమంత్రి రాఖీలు కట్టారు.
కేంద్రంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి పట్ల నిరసన తెలియజేయడానికి ఇదే ఉత్తమమైన మార్గంగా భావించినట్టు చెప్పారు. తమ నిరసనను బహిరంగ లేఖ ద్వారా నేరుగా ప్రధానికి తెలియజేస్తున్నామని వెల్లడించారు.
తాను నరేంద్ర మోదీకి భయపడనని, నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ చర్యను చూసి భయపడబోనని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. ఈడీ చర్యలను "బెదిరింపు ప్రయత్నం"గా ఆయన అభివర్ణించారు."దేశాన్ని మరియు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి మరియు దేశంలో సామరస్యాన్ని కొనసాగించడానికి నేను పని చేస్తూనే ఉంటాను.
బీజేపీపై తెలంగాణ సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ప్రదాని మోడీ సభపై విమర్శలు గుప్పించారు. తాను అడిగిన ప్రశ్నల్లో ఒక్క దానికి కూడా మోదీ సమాధానం చెప్పలేదని మండిపడ్డారు. ప్రధాని ఏం మాట్లాడారో ఎవరికీ అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. మోదీ.. అవివేక, అసమర్ధ పాలన సాగిస్తున్నారని కేసీఆర్ ఫైర్ అయ్యారు.
ప్రముఖ ఆధ్మాత్మిక గురువు దలైలామాకు ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పడంపై చైనా చేసిన విమర్శలను భారత్ దీటుగా తిప్పికొట్టింది. దలైలామా భారత్‌లో గౌరవ అతిథి అని, ఆయనకు భారత్‌లోనూ అనుచరులు ఉన్నారని భారత విదేశాంగ శాఖ స్పష్టంచేసింది.