Home / Narendra modi
Narendra Modi Praises Akkineni Nageswara rao: తెలుగు నట దిగ్గజం, దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావుని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆయన వల్లే తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచస్థాయికి వెళ్లిందని గుర్తు చేసుకున్నారు. ఇవాళ (డిసెంబర్ 29) జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన దేశ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగించారు. ఈ క్రమంలో నట సామ్రాట్ అక్కినేని గురించి ప్రస్తావించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఏఎన్నార్ […]
PM Modi Kuwait Tour: ప్రధాని నరేంద్ర మోదీ కువైట్‌లో పర్యటించనున్నారు. ఆ దేశంలో రెండు రోజుల పాటు పర్యటించనున్న ఆయన నేడు శనివారం ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరారు. 43 ఏళ్ల తర్వాత తొలిసారిగా భారత ప్రధాని కువైట్‌ను సందర్శిస్తున్నారు. 1981లో అప్పటి ప్రధాని ఇందీరా గాంధీ కువైట్‌ను సందర్శించారు. ఆ తర్వాత కువైట్‌లో పర్యటిస్తున్న రెండో భారత ప్రధాన మంత్రిగా మోదీ ఉన్నారు. ఆ దేశంలో ఆయన రెండు రోజుల పాటు ఉండనున్నారు. […]
Most Powerful Leaders In India: దేశంలో రాజకీయంగా అత్యంత శక్తిమంతమైన ప్రధానిగా నరేంద్రమోదీ నిలిచారు. 2024 దేశంలోని రాజకీయ పరిస్థితులు, నాయకుల పనితీరు ఆధారంగా వారి శక్తి, సామార్థ్యాలపై ఇండియా టూడే సర్వే నిర్వహించింది. తాజాగా ఇండియా టుడే ఈ సర్వేను ప్రకటించగా.. దేశంలో రాజకీయంగా మోదీ శక్తివంతమైన నాయకుడిగా అగ్రస్థానంలో ఉన్నట్టు వెల్లడించింది. ఆ తర్వాత స్థానాల్లో ఆర్ఎస్ఎస్ సర్సంఘ్చాలక్ మోహన్ భాగవత్, హోంమంత్రి అమిత్‌షా, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఉన్నట్టు ఇండియా […]
Narendra Modi Birthday Wishes to CM Revanth Reddy తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పుట్టిన రోజు నేడు. నవంబర్ 8న ఆయన బర్త్‌డే సందర్బంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆయనకు విషెస్ తెలుపుతున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ట్విట్ చేశారు. “బెస్ట్ విషెస్ టూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు. కలకాలం మీకు ఆయురారోగ్యాలు కలగాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్న” అంటూ రాసుకొచ్చారు. […]
కువైట్‌లో భారీ అగ్ని ప్రమాదానికి సుమారు 49 మంది విదేశీ కార్మికులు ఆహుతి అయ్యారు. చనిపోయిన వారిలో భారతీయులే ఎక్కువగా ఉన్నారు. పలు దేశాల నుంచి ఇక్కడికి ఉద్యోగాల కోసం వచ్చిన కార్మికులు నిద్రలోనే అనంత లోకాలకు చేరుకున్నారు.
నరేంద్రమోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రంగం సిద్దం అయ్యింది. ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ర్టపతి ద్రౌపది ముర్ముమోదీతో పాటు ఆయన మంత్రులచే ప్రమాణ స్వీకారం చేయిస్తారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చరిత్రలో మరో మైలురాయిని దాటింది. సూర్యుని అధ్యయనం చేసేందుకు భారత్ తొలిసారి ప్రయోగించిన ప్రతిష్టాత్మక ఆదిత్య ఎల్- 1 మిషన్ సంపూర్ణ విజయాన్ని అందుకుంది. ఆదిత్య వ్యోమనౌక తన ప్రయాణంలో తుది ఘట్టాన్ని పూర్తి చేసుకొని నేడు నిర్దేశిత కక్ష్యకి చేరుకుంది.
Niti Aayog : దేశ రాజధాని ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ సమావేశం జరిగింది. ఈ భేటీలో ఆరోగ్యం, స్కిల్ డెవలెప్మెంట్, మహిళా సాధికారత, మౌలిక వసతులు తదితర అంశాలపై చర్చించారు. 2047 నాటికి భారత్‌ని అభివృద్ధి చెందిన దేశంగా చూడాలన్న లక్ష్యంతో ఈ సమావేశం జరుగుతోంది. ఇందుకు సంబంధించిన రూట్‌మ్యాప్‌ని సిద్దం చేయనున్నారు. నీతి అయోగ్ కౌన్సిల్లో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు లెఫ్ట్‌నెంట్ గవర్నర్లు, కేంద్ర పాలిత ప్రాంతాల నేతలు, […]
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య 15 నెలలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ జపాన్ లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 సదస్సులు పాల్గొనేందుకు వచ్చారు. రష్యా దాడులు మొదలైన తర్వాత జెలెన్ స్కీ పర్యటిస్తున్న తొలి ఆసియా దేశం జపాన్.
మన దేశంలో ఇప్పటివరకు 1,2,5,10,20 నాణేలను చలామణి చేశాం. అయితే త్వరలో భారత మార్కెట్ లోకి రూ.100 కాయిన్ విడుదల కానుంది.