Home / nara chandrababu naidu
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో సీనియర్ ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ పోరంకిలోని అనుమోలు గార్డెన్స్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ వేడుకలకు చీఫ్ గెస్ట్‌గా సూపర్ స్టార్ రజినీ కాంత్ హాజరయ్యారు. అంతేకాదు.. ఈ సభలో తెలుగులో ధారాళంగా మాట్లాడుతూ రజనీకాంత్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు సందర్భంగా జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ.. దెబ్బ మీద దెబ్బ.. తగులుతూనే ఉంది. ఒక దెబ్బ నుంచి కొలుకునే లోపే మరోదెబ్బ కోలుకోకుండా చేస్తుంది. ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే అధికార పార్టీ నేతలు ఒకింత అయోమయానికి గురవుతుండగా.. సీఎం జగన్ తీవ్ర సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి..
వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపిని ఓడించేందుకు టిడిపి నాలుగు మెట్లు దిగివచ్చి పవన్ కళ్యాణ్‌ని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్య సూచించారు. తాజా రాజకీయాలపై జోగయ్య విశ్లేషణ చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మచిలీపట్నంలో జరిగిన జనసేన పదవ ఆవిర్భావ సభకి
కృష్టా జిల్లా గన్నవరంలో రాజకీయాలు మరింత వేడెక్కాయి. సోమవారం నుంచి గన్నవరంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, లోకేష్ లపై గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విమర్శలకు స్థానిక టీడీపీ నేతలు కౌంటరిస్తున్నారు.
ప్రస్తుతం టాక్ షో లకు మంచి డిమాండ్ ఉన్న విషయం తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా సినీ, రాజకీయ ప్రముఖుల పర్సనల్, ప్రొఫెషనల్ విషయాలను తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపుతున్నారు. అన్ని టాక్ షో ల రికార్డులను బద్దలు కొడుతూ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షో దుమ్మురేపుతుంది.
తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలతో కుప్పం పట్టణం సందడిగా మారింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉన్న కుప్పం నియోజకవర్గం నుంచి ‘యువగళం’ పేరిట నారా లోకేశ్ 400 రోజుల పాటు 4వేల కిలోమీటర్ల మేర సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. కాగా తాజాగా శుక్రవారం ఉదయం సరిగ్గా 11.03 గంటలకు కుప్పం వరదరాజస్వామి ఆలయం వద్ద నుంచి తొలి అడుగువేశారు.
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు ఇంట్లో ఆయన సమావేశమయ్యారు. వైసీపీ ప్రభుత్వ అరాచకాలు, ప్రతిపక్ష సభలపై ఆంక్షలు..ప్రతిపక్ష నేతలపై
గుంటూరు జరిగిన తొక్కిసలాట ఘటన గురించి అందరికీ తెలిసిందే. వికాస్ నగర్ లో ఉయ్యూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చంద్రన్న కానుక
టీడీపీ అధినేత చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి ఎనిమిదిమంది నిండు ప్రాణాలు బలిగొందని వైసీపీ నాయకులు మండిపడ్డారు.