Home / Mumbai
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ జూన్ 14, 2020న ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. రెండేళ్లు కావస్తున్నా అతని ఆత్మహత్యకు సంబంధించిన మిస్టరీ వీడలేదు.
బిలియనీర్ ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ శనివారం తన భర్త ఆనంద్ పిరమల్ మరియు వారి నవజాత కవలలతో కలిసి ముంబైకి వచ్చారు
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం దాదాపు 20,000 మడ చెట్లను నరికివేయడానికి బొంబాయి హైకోర్టు అనుమతినిచ్చింది.
ముంబైలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రియుడితో కలిసి భర్తకు స్లో పాయిజన్ ఇచ్చి చంపేసింది.
ముంబైలో మీజిల్స్ వైరస్ రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నది. మరో 32 మంది చిన్నారులకు వైరస్ సోకిందని బ్రిహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) తెలిపింది. వీటితో మొత్తం కేసులు 300కి చేరువయ్యాయి.
ముంబైలో ప్రారంభమైన ఓ స్టార్టప్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇలాంటి ఓ రోజు వస్తుందని ఇలాంటి ఓ కంపెనీని చూస్తామని కానీ ఊహించలేందంటూ పలువురు నెటిజన్లు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇంతకీ ఈ స్టార్టప్ ప్రత్యేకత ఏంటంటే చనిపోయిన వారికి కర్మకాండలు జరిపిస్తుందట.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) చీఫ్ శరద్ పవార్ ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు.
ముంబయి నగర పోలీసులు కఠిన నిషేధాజ్ఞలు ప్రకటించారు. నవంబర్ 1 నుండి 15వరకు ఈ ఆదేశాలు అమలుకానున్నాయి. నగరంలో శాంతి భద్రతలకు విఘాతం, ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ముప్పు పొంచి ఉందన్న సమాచారంతో నగర పోలీసులు అప్రమత్తమైనారు.
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి చెందిన రూ.500 కోట్ల విలువైన 39 ఆస్తులను జప్తు చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)కి ఫ్యుజిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ (ఎఫ్ఈఓ) చట్టం కింద ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలను చవిగొన్నాయి. ప్రారంభం నుండి ఊగిసలాడుతూ పలు కంపెనీలు ట్రేడింగ్ అయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 843.79 పాయింట్లు నష్టపోయింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 257.45 పాయింట్లు నష్ట పోయింది