Home / MP Vijaya Sai Reddy
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరిపై ఎంపీ విజయ సాయి రెడ్డి మరోసారి మండిపడ్డారు. చంద్రబాబు A-3గా కేసు నమోదైన లిక్కర్ స్కామ్‌పై తన దగ్గర ఉన్నాయంటున్న ఆధారాలను పురంధేశ్వరి దర్యాప్తు సంస్థ సీఐడీకి అందించాలని డిమాండ్ చేశారు.
ఏపీ సీఎం జగన్ పై జరిగిన కోడికత్తి దాడి కేసు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిందే. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోంశాఖ.. ఎన్ఐఏ కోర్టును విశాఖలో కొత్తగా ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో కేసు పరిధి విశాఖకు మారింది. ‘కోడి కత్తి’ కేసు విచారణ విశాఖలో ప్రారంభమైంది. నగరం లోని మూడో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి
తారకరత్న ఈ లోకాన్ని వీడడం పట్ల తనను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య అలేఖ్యా రెడ్డి అయితే ఈ విషాదం నుంచి ఇప్పట్లో కోలుకునేలా లేదు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా వరుస పోస్ట్ లు చేస్తున్నారు. తాజాగా ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
Ysr Congress Party : ఏపీలో రాజకీయాలు రోజుకో రంగు మారితున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై మరొకరు మాటల యుద్దాలకు తెరలేపుతూ హీట్ పెంచుతున్నారు. కాగా మరోవైపు అధికార వైకాపాలో అసమ్మతి సెగతో సీఎం జగన్ కు ఎమ్మెల్యేలు షాక్ లు ఇస్తున్నారు. ఇటీవలే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన కామెంట్లు సంచలనంగా మారాయి. ఈ క్రమంలోనే ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసి కొత్తగా ఇంచార్జ్ ని నియమించారు. కాగా జనవరి […]
మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో తమ ప్రాంతీయ పార్టీ జాతీయ కార్యదర్శి విజయసాయిరెడ్డిని విచారించకపోవడం పట్ల రఘురామకృష్ణం రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
విశాఖపట్టణంలో తనకు భూములు లేవని, తాను విశాఖలో భూములు అమ్మలేదు.. కొనలేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేసారు.
లిక్కర్ స్కాం పై కల్వకుంట్ల కవితపై బీజేపీ నేత షాకింగ్ కామెంట్స్
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు. చంద్రబాబు ఫ్రస్ట్రేషన్ తో సొంత నేతలపైనే చిందులు వేస్తున్నాడంటూ సెటైర్లు వేసారు.
టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడిపై వైస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా విమర్శలు కురిపించారు. ఎన్టీఆర్ వెన్నుపోటుకు కత్తి అందించింది యనమలనే అంటూ విజయసాయి ట్వీట్ చేసారు.
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆదివారం సమావేశం అయిన విషయం తెలిసిందే. వీరిద్దరి సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసిన సంగతి తెలిసిందే. తాజాగా వీరి భేటీ పై రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.