Home / MP Raghunandan Rao
MP Raghunandan Rao : కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్వాగతించారు. ఈ నెల 16 వరకు ఆ భూముల్లో ఎలాంటి పనులు చేపట్టొద్దని ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సర్కారు మూడు రోజుల్లో 100 ఎకరాల్లో చెట్లు నరికివేయడంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసిందని, ఇది కాంగ్రెస్ సర్కారు తీరుకు నిదర్శనమని మండిపడ్డారు. 1973లో హెచ్సీయూ పెట్టినప్పుడు 2,374 […]
MP Raghunandan Rao : తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రతిరోజూ వేలాది మంది భక్తులు వెళ్లి మొక్కులు చెల్లించుకుంటారు. దేశ విదేశాల నుంచి స్వామివారి దర్శనాకి భక్తులు పెద్దసంఖ్యలో తరలివస్తారు. తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దఎత్తున శ్రీవారి దర్శనానికి వెళ్తుంటారు. కానీ తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను టీటీడీ అనుమతించకపోవడం ఇప్పుడు పెద్ద రచ్చగా మారింది. దీనిపై ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేసినా.. టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకున్నా అమల్లోకి రాకపోవడంపై మెదక్ […]