Home / movie news
ఉదయ్ శంకర్ హీరోగా నటించిన రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ "నచ్చింది గాళ్ ఫ్రెండూ". జెన్నీఫర్ ఇమ్మాన్యుయేల్ నాయికగా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీరామ్ మూవీస్ బ్యానర్ పై అట్లూరి ఆర్ సౌజన్య సమర్పణలో అట్లూరి నారాయణ రావు నిర్మించారు.
‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో రూపొందిన మూడో చిత్రం ‘మసూద’. ఈచిత్రం నవంబర్ 18న విడుదలవుతోంది.
సమంత నటించిన యశోద సినిమా ఈ నెల 11న విడుదలకానుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అద్బుతంగా జరిగింది. థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ రైట్స్‌తో సహా, ఈ చిత్రం వ్యాపారం రూ. 50 కోట్ల మార్కును దాటింది.
మరాఠీలో విడుదలైన నటసామ్రాట్ సినిమా రీమేక్ లో, క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగమార్తాండ మూవీలో నన్ను సరికొత్తగా చూస్తారని విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు.
రిషబ్ శెట్టి పీరియాడికల్ డ్రామా చిత్రం "కాంతార" విడుదలై దాదాపు నెల రోజులు అవుతున్నప్పటికీ అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. ఈ చిత్రానికి రచన,దర్శకత్వం రిషబ్ శెట్టి అందించారు మరియు హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రానికి నిర్మించారు.
Raveena Tandon: రవీనా టాండన్ గతంలో జరిగిన వేధింపుల సంఘటనల గురించి పోలీసులను ఆశ్రయించవలసి వచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పింది.
యువ హీరో విశ్వక్ సేన్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సీనియర్ నటుడు మరియు దర్శకుడు అర్జున్ సర్జా విశ్వక్ సేన్‌ను క్రమశిక్షణ లేని నటుడుగా వర్ణించాడు.
సినిమా ఇండస్ట్రీలో వారిద్దరి ప్రతిభ, ప్రేక్షకుల్లో కేక పెట్టించింది. విలక్షణమైన నటనలతో సొంతం చేసుకొన్నవారు ఒకరైతే, విమర్శకులను సైతం మెప్పించే డైరెక్షన్ కల్గిన చాతుర్యం మరొకరిది.
దాంపత్య వివాహంపై నటుడు అల్లు శిరీష్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సహజీవనం చేసిన తర్వాతే పెండ్లి చేసుకొంటే బాగుంటుందని వ్యాఖ్యానించారు.
"రాజయోగం" మూవీ ప్రేక్షకులకు ఫుల్ జోష్ తెప్పిస్తుందని మాస్ కా దాస్ నటుడు విశ్వక్ సేన్ అన్నారు. డిసెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమా టీజర్ ను ఆయన చేతులమీదుగా హైదరాబాదులో విడుదల చేశారు.