Home / movie news
Jr NTR Watch Richard Mille Cost Turns Head: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా తారక్ ముంబైలోనే ఉంటున్నాడు. అయితే ఇటీవల తారక్ ముంబై ఎయిర్‌పోర్టులో మెరిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో తారక్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ వాచ్ బ్రాండ్ నేమ్, ధర ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన […]
Mufasa Telugu OTT Release Date and Streaming Update: హాలీవుడ్ సంస్థ డిస్నీ చిత్రాలకు ప్రపంవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఈ బ్యానర్ నుంచి సినిమా వస్తుందంటే చిన్న పిల్లలు నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇదే ఈ బ్యానర్ వచ్చిన సూపర్ మేన్, అవతార్, లయన్ కింగ్, ఫ్రోజోన్ వంటి పలు చిత్రాలుకు ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే. అదే జాబితాలో తెరకెక్కి గతేడాది రిలీజైన చిత్రం ‘ముఫాసా: ది లయన్ […]
Kartik Aaryan, Sreeleel Dating Rumours Confirms Hero Mother:యంగ్ సెన్సేషన్ శ్రీలీల, బాలీవుడ్ యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్ డేటింగ్లో ఉన్నారంటూ కొద్ది రోజులుగా బాలీవుడ్ మీడియాల్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అప్పటి వీరిద్దరి రిలేషన్లో బి-టౌన్లో హాట్‌టాపిక్‌గా మారింది. దీనికి కారణం కూడా లేకపోలేదు. కార్తిక్ ఫ్యామిలీ ఫంక్షన్లో శ్రీలీల పాల్గొనడంతో ఈ వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా కార్తిక్ తల్లి చేసిన కామెంట్స్ ఈ రూమర్స్‌కి మరింత ఆజ్యం పోశాయి. వైద్యురాలు కోడలుగా రావాలి.. […]
Amrutha First Reaction on Court Verdict: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పరువు హత్య కేసులో నల్గోండ కోర్టు తీర్పు వెలువరించింది. భర్త ప్రణయ్ హత్య కేసులో కోర్టు ఇచ్చిన తీర్పుపై అమృత ప్రణయ్ తొలిసారి స్పందించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ఇన్నాళ్ల నిరీక్షణకు న్యాయం జరిగిందని, ఇక ప్రశాంతంగా ప్రణయ్ అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యింది. ఇన్నేళ్ల నిరీక్షణ ఫలించింది “మా శ్రేయోభిలాషులకు.. ఇన్నాళ్ల నిరీక్షణకు […]
Complaint Filed Against Thalapathy Vijay: తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌పై వివాదంలో చిక్కుకున్నారు. విజయ్ ముస్లింలను అవమానించారంటూ తమిళనాడు సున్నత్ జమాత్.. చెన్నై పోలీసులకు కంప్లైంట్ అందింది. దీనికి విజయ్ ఇచ్చిన ఇఫ్తార్ విందు కారణమని తెలుస్తోంది. గత శుక్రవారం విజయ్ రాయపేట వైఎంసీ గ్రౌండులో ముస్లింల కోసం ఇఫ్తార్ విందును ఏర్ఆపటు చేశారు. రంజాన్ ఉపవాస దీక్ష విరమించే ముందు ప్రార్థనల్లో పాల్గొని.. ఆ తర్వాత వారితో కలిసి విందు కూడా చేశారు. […]
Javed Akhtar Comments Why South Movies Dominate Bollywood: ఇటీవల కాలంలో బాలీవుడ్ చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతుంటే.. దక్షిణాది చిత్రాలు మాత్రం రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. ఇటీవల రిలీజైన పుష్ప 2 హిందీ బాక్సాఫీసు వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అదే టైంలో విడుదైన స్త్రీ, ఛావా చిత్రాలు మంచి విజయం సాధించాయి. కానీ, బ్లాక్‌బస్టర్ బాలీవుడ్ చిత్రాలు […]
Director Shankar Gets Relief in Court: స్టార్ డైరెక్టర్ శంకర్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. కాపీ రైట్ కేసులో ఆయన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. రోబో మూవీ కథ విషయంలో ఆయన కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. కాపీ రైట్కి పాల్పడ్డారా? లేదా? అనే దానిపై నివేదిక ఇవ్వాలని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)ని ఆదేశిచింది. అయితే ఎఫ్టీఐఐ తన నివేదికలో డైరెక్టర్ శంకర్ […]
Payal Rajput Wedding News: పాయల్ రాజ్‌పుత్.. ప్రత్యేకమైన పరిచయం అవసరం లేని పేరు. ఆర్ఎక్స్100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హాట్‌హాట్‌గా అందాలు ఆరబోసి కనిపించి యూత్‌ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని అందం, అభినయంతో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఆర్ఎక్స్100తో ఓవర్ నైట్ స్టార్డమ్ అందుకున్న పాయల్ అదే క్రేజ్‌ను కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత ఆమె నటించి చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి. ఇటీవల ఆమె మంగళవారం చిత్రంలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. […]
Dragon OTT Release Date: ‘లవ్‌టుడే’ ఫేం ప్రదీప్ రంగనాథన్ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లవ్‌టుడే చిత్రంతో టాలీవుడ్ ఆడియన్స్‌కి బాగా దగ్గరయ్యాడు. ఈ మూవీ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అవ్వడంతో తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈ నేపథ్యంలో తమిళంలో ‘డ్రాగన్’ మూవీ చేశాడు. ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ పేరుతో తెలుగులో డబ్ చేశారు. ఫిబ్రవరి 21న తెలుగు, తమిళంలో విడుదలైన ఈ […]
Hari Hara Veeramallu Again Postponed?: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇటూ రాజకీయాలు, అటూ మూవీ షూటింగ్స్‌తో బిజీగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన మరో కొత్త సినిమాలకు సైన్ చేయలేదు. దీంతో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్ట్స్‌లో వీలైనంత త్వరలో పూర్తి చేయాలని చూస్తున్నారు. ఆయ సైన్ చేసిన హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాలు షూటింగ్‌ని మెల్లిమెల్లిగా కంప్లీట్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఏ సినిమా […]