Home / movie news
Hari Hara Veeramallu Again Postponed: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తోన్న హరిహర వీరమల్లు మూవీ రిలీజ్ వాయిదా పడనుందంటూ కొద్ది రోజులు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పుకార్లే నిజం అయ్యాయి. అవను.. ఈ సినిమా రిలీజ్ వాయిదా వేస్తున్నట్టు స్వయంగా మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు కొత్త రిలీజ్ డేట్‌ని కూడా ఇప్పుడు చెప్పేశారు. మళ్లీ వాయిదా ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం ప్రజా సేవలో నిమగ్నమయ్యారు. అలాగే తాను సంతకం […]
Shanmukha Telugu Movie Trailer Out: లాంగ్ గ్యాప్ తర్వాత ఆది సాయికుమార్ సరికొత్త కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆది సాయి కుమార్, అవికా గోర్ హీరోహీరోయిన్లుగా షణ్ముగం సాప్పని దర్శకత్వంలో ‘షణ్ముఖ’ మూవీ తెరకెక్కతోంది. డివోషనల్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ మూవీపై అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన ప్రచార పోస్టర్ మూవీ అంచనాలు పెంచాయి. మార్చి 21న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్ […]
Akhil Agent Movie Now Streaming on OTT: రెండేళ్ల నిరీక్షణకు తెరపడింది. అక్కినేని ఫ్యాన్స్ సర్ప్రైజ్ చేశారు మేకర్స్. అఖిల్ అక్కినేని నటించిన ఏజెంట్ మూవీ విడుదలై రెండేళ్లు అవుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా ఓటీటీకి రాలేదు. ఈ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. తరచూ వాయిదా పడుతుండటంతో మూవీ లవర్స్‌కి నిరాశే ఎదురైంది. దీంతో ఎట్టకేలకు ఈ ఏడాది మూవీని ఓటీటీలోకి తీసుకువస్తున్నట్టు ఇటీవల అధికారిక ప్రకటన ఇచ్చారు. హోలి పండుగ సందర్భంగా […]
Aamir khan About a film With Shah Rukh and Salman: బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయం చెప్పారు. రేపు మార్చి 14న ఆయన 60వ పుట్టిన రోజు. ఈ సందర్బంగా తన బర్త్‌డే మీడియాతో సెలబ్రేట్ చేసుకున్నారు. మీడియా సమక్షంలో కేక్ కట్ చేసి కాసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా తన అప్‌కమింగ్ మూవీస్.. సల్మాన్, షారుక్ ఖాన్‌లతో తనకు ఉన్న అనుబంధాన్ని గురించి […]
Amitabh Bachchan Buy Land Again in Ayodhya: బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ అయోధ్యలో మళ్లీ భూమి కొనుగోలు చేశారు. ఈ సారి భారీగా అక్కడ భూమి కోనుగోలు చేశారు. ఓ మంచి కార్యక్రమం కోసం ఆయన ఈ ల్యాండ్ తీసుకున్నట్టు బి-టౌన్లో ప్రచారం జరుగుతుంది. గతంలో ఇంటి కోసం ఆయన సుమారు రూ. 5 కోట్లు పెట్టి భూమి కొన్నారు. అయితే ఈసారి స్వచ్ఛంద సేవ కార్యక్రమంలో కోసం సుమారు 54,454 వేల చదరపు […]
Kim Kardashian says she Does Not know the Ambanis: ప్రపంచ కుబేరుడు అంబానీ అంటే తెలియని వారుండరు. కానీ ఓ నటి మాత్రం తనకు అంబానీ ఎవరో తెలియదు అని చెప్పి షాకిచ్చింది. ఆయన తెలియకుండానే అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లికి వచ్చామని ఆమె చెప్పింది. ఇంతకి ఆమె ఎవరంటే హాలీవుడ్ సెన్సేషన్ కిమ్ కర్దాషియన్. అంబానీ పెళ్లిలో కిమ్ సిస్టర్స్ సందడి గతేడాది అంబానీ చిన్న కుమారు అనంత్ అంబానీ, […]
Hit 3 Director Tweet on Nani Statement at Court Event: కోర్టు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హీరో నాని ఓ సవాలు చేశాడు. కోర్ట్ మూవీ నచ్చకపోతే.. తన హిట్ 3 సినిమా చూడకండని బహిరంగ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా నాని వ్యాఖ్యలపై హిట్ 3 డైరెక్టర్ శైలేష్ కోలను స్పందించాడు. నా సినిమా సేఫ్ అంటూ ప్రభాస్ ఫోటోతో ఆసక్తి పెంచాడు. మార్చి 14 రేపు కోర్టు మూవీ […]
Brahma Anandam Movie OTT Release Date Announced: హాస్య బ్రహ్మనందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. తండ్రికొడుకులై వారిద్దరు ఈ చిత్రంలో తాత మనవడిగా కనిపించారు. లాంగ్ గ్యాప్ తర్వాత బ్రహ్మానందం ఫుల్ లెన్త్ చేసిన సినిమా ఇది. లవర్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. కుటుంబ కథా చిత్రం కావడంలో ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించింది. కానీ అన్ని వర్గాల ప్రేక్షకులను […]
Not Naga Chaitanya is Sobhita Dhulipala’s First Lover: అక్కినేని కోడలు శోభిత ధూళిపాల కొద్ది రోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని హీరో నాగ చైతన్యతో పెళ్లి తర్వాత ఆమె సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. ఎక్కడ చూసిన ఆమె గురించి చర్చ. ప్రస్తుతం ఈ కొత్త జంట వెకేషన్లో మోడ్‌లో ఉంది. అయితే నాగచైతన్యకు ఇది రెండో పెళ్లి కాగా.. శోభితకు ఇది మొదటి పెళ్లి. అయితే నాగ చైతన్య కంటే ముందు […]
Prabhas Salaar Re Release Advance Booking: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రీసెంట్ బ్లాక్‌బస్టర్ చిత్రం సలార్ రీ రిలీజ్ అవుతోంది. మార్చిలో ఈ సినిమా మళ్లీ థియేటర్లోకి తీసుకువస్తున్నట్టు ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. కాగా బాహుబలి తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా మారాడు. ఆ తర్వాత అదే రేంజ్లో సినిమాలు చేస్తూ వచ్చాడు. కానీ, చెప్పుకోదగ్గ హిట్ లేదు. సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ ఇలా భారీ బడ్జెట్ సినిమాలు […]