Home / movie news
Japan Woman Talks in Telugu With Jr NTR: ‘దేవర’ మూవీ రిలీజ్ సందర్భంగా ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ జపాన్‌లో పర్యటిస్తున్నాడు. మార్చి 28న జపాన్ థియేటర్లలో దేవర విడుదలకు సిద్దమవుతుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల భార్య ప్రణతితో కలిసి జపాన్ వెళ్లాడు ఎన్టీఆర్. ఈ సందర్భంగా తారక్ అక్కడ ఫ్యాన్స్‌ని కలుస్తూ వారితో ముచ్చటిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఓ మహిళ అభిమాని తెలుగులో మాట్లాడి ఎన్టీఆర్‌ని సర్ప్రైజ్ చేసింది. ఇందుకు […]
Veera Dheera Sooran Movie Facing Legal Issues: కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘వీర ధీర శూరన్ 2’ సినిమా చిక్కుల్లో పడింది. గురువారం (మార్చి 27) థియేటర్లలో విడుదల కావాల్సిన ఈ సినిమా చివరి నిమిషంలో షోస్ రద్దయ్యాయి. పీవీఆర్, సినీపోల్స్ వంటి మల్టీప్లెక్స్‌లో ‘వీర ధీర శూరన్’ మార్కింగ్ షోలు అనూహ్యంగా రద్దయ్యాయి. దీంతో అభిమానులంతా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. టికెట్స్ బుక్ చేసుకుని మార్కింగ్ షో […]
Chiranjeevi Interesting Comments on Charan Peddi Look: గ్లోబల్ స్టార్ నేటితో 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. మార్చి 27న రామ్ చరణ్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయనకు సినీ ప్రమఖులు, ఫ్యాన్స్ నుంచి శుభకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం చరణ్ బర్త్‌డే పోస్ట్స్‌తో నిండిపోయాయి. అలాగే జూనియర్ ఎన్టీఆర్, కాజల్ అగర్వాల్‌తో పాటు మెగాస్టార్, ఆయన తండ్రి చిరంజీవి స్పెషల్ బర్త్‌డే విషెస్ తెలిపారు. ఈ సందర్భంగా తన సినిమా పెద్ది సినిమా […]
Salman Khan About Atlee Movie: కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇటీవల బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌తో ‘జవాన్’ మూవీ తీసి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు. ఈ సినిమా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ చేసి సంచలనం సృష్టించింది. ఈ సినిమా వచ్చే దాదాపు రెండేళ్లు అవుతుంది. ఇంతవరకు అతడి నెక్ట్స్ మూవీ ఏంటనేది క్లారిటీ లేదు. బాలీవుడ్లోనే మళ్లీ కండల వీరుడు సల్మాన్ ఖాన్ని లైన్లో పెట్టాడని […]
Pushpa 2 Kissik Song Making Video Out: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 1, పుష్ప 2 చిత్రాలు ఎంతటి విజయం సాధించాయో తెలిసిందే. గతేడాది విడుదలైన ‘పుష్ప 2’ భారీ కలెక్షన్స్ రాబట్టి బాక్సాఫీసును షేక్ చేసింది. పైనల్గా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ ఇంటెన్స్ యాక్షన్‌కి థియేటర్లు దద్దరిల్లాయి. పుష్ప చిత్రాల పాటలు కూడా ఇంటర్నేషనల్ స్థాయిలో మారుమోగాయి. పుష్ప […]
Ram Charan RC16 First Look and Title Release: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి అదిరిపోయే ట్రీట్ ఇచ్చింది ఆర్సీ16(RC16) టీం. ఈ మూవీ ఫస్ట్‌లుక్‌తో పాటు టైటిల్‌ని రివీల్ చేశారు. ఇందులో చరణ్ ఊరమాస్ అవతార్‌లో పవర్ఫుల్ లుక్‌లో కనిపించాడు. దీంతో ఈ ఫస్ట్‌లుక్‌లో ఫ్యాన్స్ అంతా ఫిదా అవుతున్నారు. బొమ్మ బ్లాక్‌బస్టర్ అంటూ మెగా అభిమానులంతా మురిపోతున్నారు. కాగా మార్చి 27న రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా RC16 […]
Pradeep Maddali Won OTT Play Awards 2025: మూడేళ్లుగా ప్రముఖ మీడియా సంస్థ ఓటీటీ ప్లే అవార్డ్స్‌ని అందిస్తు వస్తోంది. ఈ ఏడాదికి గానూ ఓటీటీ ప్లే అవార్డ్స్ 2025 మూడవ ఏడిషన్ని ఇటీవల ఘనంగా నిర్వహించింది. వన్ నేషన్, వన్ అవార్డు అనే థిమ్‌తో ఓటీటీలో అత్యుత్తమ కంటెంట్‌ను ప్రోత్సహిస్తూ ఈ అవార్డును ప్రకటించింది. ఈ కార్యక్రమానికి అపరశక్తి ఖురానా, కుబ్రా సైత్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన ఈ వేడుకకు దేశంలోని విభిన్న చలనచిత్ర పరిశ్రమలకు […]
Big Update on Chiranjeevi and Anil Ravipudi Movie: మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్‌బస్టర్ హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో ఓ క్రేజీ ప్రాజెక్ట్‌కి శ్రీకారం చూడుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ని జరుపుకుంటుంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ సంబంధించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు అనిల్ రావిపూడి. ప్రస్తుతం అనిల్ రావిపూడి బ్యాక్ టూ బ్యాక్ […]
Mufasa: The Lion King OTT Streaming Update: డిస్నీ చిత్రాల ప్రియులకు గుడ్‌న్యూస్. మరికొన్ని గంటల్లో ముఫాసా: ది లయన్ కింగ్ ఓటీటీలోకి రాబోతోంది. డిస్నీ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉంది. ఈ సంస్థ నుంచి సినిమా వస్తున్నాయంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండ థియేటర్లకు క్యూ కడుతుంటారు. అలాంటి ఈ బ్యానర్ నుంచి లేటెస్ట్గా వచ్చిన చిత్రమే ‘ముఫాసా: ది లయన్ కింగ్’. మ్యూజికల్ లైవ్ యాక్షన్ చిత్రంగా గతేడాది డిసెంబర్లో […]
Mad Square Trailer Release: కామెడీ అండ్ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా వచ్చిన మ్యాడ్ చిత్రానికి సీక్వెల్‌గా మ్యాడ్ స్క్వేర్ తెరకెక్కింది. మరో రెండు రోజుల్లో ఈ సీక్వెల్ థియేటర్లోకి రాబోతోంది. ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్, సంగీత్ శోభన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా వస్తున్న మ్యాడ్ స్క్వేర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత కొన్ని రోజులుగా బాక్సాఫీసు వద్ద మంచి బజ్ ఉన్న […]