Home / movie news
Chiranjeevi Visits Pawan Kalyan Son Mark Shankar in Singapore: ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాన్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్‌కు (Mark Shankar Pawanovich) గాయాలైన సంగతి తెలిసిందే. స్కూల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మార్క్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాసేపటి క్రితమే పవన్ కొడుకు మార్క్ ఆరోగ్యంపై స్పందించారు. ఇక మార్క్‌ను చూసేందుకు మెగాస్టార్ చిరంజీవి సింగపూర్ వెళ్లనున్నారట. ఆయన సతీమణి సురేఖతో కలిసి […]
Court Movie Streaming on April 11th in Netflix: హీరో నాని సమర్పణలో నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘కోర్ట్’. చిన్న సినిమాగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దాదాపు రూ. 50 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. మార్చి 14న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఫస్ట్ షోతోనే హిట్ టాక్ అందుకుంది. కోర్డు బ్యాక్‌డ్రాప్‌లో పోక్సో యాక్ట్ […]
Upasana About Marriage Life With Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన మెగా కోడలిగానే కాదు అపోల్ హాస్పిటల్స్ వైస్ చైర్‌పర్సన్‌గానూ తన బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఇటూ కోడలిగా, భార్యగా, తల్లిగా ఇంటి బాధ్యతలు చూసుకుంటూనే మరోవైపు వ్యాపార రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలో ఉపాసన తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొంది. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ తన వైవాహిక బంధంతో, రామ్ చరణ్‌తో తన జీవిత […]
Ashu Reddy’s Padmavyuham Lo Chakradhari Movie OTT Streaming: అషు రెడ్డి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. టిక్‌టాక్ ద్వారా జూనియర్ సమంతగా లైమ్ లైట్లోకి వచ్చిన ఈ భామ ఆ తర్వాత సోషల్ మీడియా, రియాలిటీ షోలతో మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఇక సడెన్‌గా కామెడీ షోలో యాంకర్‌గా దర్శనం ఇచ్చింది. ఆ తర్వాత ఆర్జీవీని ఇంటర్య్వూ చేసి సెన్సేషన్ అయ్యింది. మొన్నటి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయేన్సర్‌గా ఉన్న అషు రెడ్డి ఇటీవల […]
Vishwambhara Team Follows Indra Sentiment: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. బింబిసార ఫేం వశిష్ట దర్శకత్వంలో సోషియో ఫాంటసీగా ఈ చిత్రం రూపొందుతోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బింబిసార వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత వశిష్ట తెరకెక్కిస్తున్న చిత్రమిది. పైగా మెగాస్టార్ కథానాయకుడిగా నటిస్తుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో విశ్వంభర రిలీజ్ డేట్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి నుంచి […]
Jr NTR Birthday Wishes to Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు బర్త్‌డే నేడు. ఏప్రిల్ 8న బన్నీ 43వ వసంతంలోకి అడుగుపెడుతున్నారు. ఈ సందర్భంగా అతడికి సినీ ప్రముఖులు, ఫ్యాన్స్ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం బన్నీ బర్త్‌డే సందడే కనిపిస్తుంది. ఇక ఆయన కొత్త సినిమాల నుంచి ఆఫీషియల్ అప్డేట్స్ వస్తుండటంతో అభిమానుల సంబరాలు మరింత రెట్టింపు అయ్యాయి. నీతో నడవడం గర్వంగా ఉంది: స్నేహ రెడ్డి.. […]
Naga Vamsi Gave Update on Allu Arjun and Trivikram Movie: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సందర్భంగా నిర్మాత నాగవంశీ ఫ్యాన్స్‌కి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చాడు. త్రివిక్రమ్-బన్నీ సినిమా అప్డేట్ కోసం ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నేడు బన్నీ బర్త్‌డే సందర్భంగా ఫ్యాన్స్‌కి బిగ్ అప్డేట్ ఇచ్చాడు ప్రముఖ నిర్మాత నాగవంశీ. పుష్ప1, పుష్ప 2 తర్వాత బన్నీ క్రేజ్ ఇంటర్నేషనల్ స్థాయికి చేరుకుంది. ఈ […]
Amala Paul About sindhu Samaveli Controversy: అమలా పాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. సినీరంగంలోకి అడుగుపట్టిన కొద్దికాలంలోనే స్టార్ నటిగా గుర్తింపు పొందింది. హీరోయిన్గా తన అందం, అభినయంతో మెప్పించడమే కాదు.. బోల్డ్ పాత్రల్లోనూ నటించి విమర్శలు ఎదుర్కొనేది. తరచూ తన కామెంట్స్, తెరపై తన పాత్రలతో తరచూ వార్తల్లో నిలిచే అమలాపాల్ ఇటీవల పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టింది. […]
Big Twist in Kumbh Mela Monalisa Director Case: కుంభమేళ వైరల్ గర్ల్ మోనాలిసాకు సినిమా ఆఫర్ ఇచ్చిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా అరెస్ట్ అయ్యారంటూ వార్తలు వస్తున్నాయి. ఓ యువతిని సినిమా ఆఫర్ల పేరుతో నమ్మించి వేధింపులకు పాల్పడ్డాడని, పలుమార్లు తనపై శారీరక వేధింపులకు కూడా పాల్పడ్డాడంటూ ఆరోపణలు వస్తున్నాయి. ప్రస్తుతం మోనాలిసాను ఇండస్ట్రీకి పరిచయం చేసే బిజీలో ఉన్న ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడంతో అంతా మోనాలిసా కెరీర్ అంతే అంటున్నారు. […]
Prithviraj Sukumaran Mother Mallika Comments on Mammootty: మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం ‘ఎల్2: ఎంపురాన్’ మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ వివాదంలో చిక్కున్నప్పటికీ, కలెక్షన్స్ మాత్రం బాగానే రాబడుతుంది. అయితే ‘ఎల్2’ వివాదానికి కారణం డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ అంటూ కొందరు ఆయనపై చేస్తున్న ఆరోపణలను ఆయన తల్లి మల్లిక ఖండించింది. ఈ వ్యవహరంలో తన కొడుకును బలి పశువుని చేస్తున్నారంటూ ఆమె […]