Home / movie news
Aakasamlo Oka Thara movie Launched: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు, వరుస హిట్స్‌తో దూసుకుపోతున్నాడు. కోలీవుడ్ మెగాస్టార్ మమ్ముట్టి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అతడు పాన్ ఇండియా స్టార్‌గా తనకంటూ సొంత ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో నటిస్తున్నాడు. ముఖ్యంగా తెలుగులో దుల్కర్ నటించిన మూడు స్ట్రయిట్ సినిమాలు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ బ్లాక్‌బస్ట్ హిట్స్ అందుకున్నాయి. దీంతో ఇప్పుడు […]
Dil Raju Reacts on Game Changer Collection Poster: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరో శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఈ సంక్రాంతి సందర్భంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య జవనరి 10న రిలీజైన ఈ సినిమా ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఫస్ట్ డే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం ఫస్ట్ డే రూ. 186 పైగా కలెక్షన్స్ చేసినట్టు మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే అవి ఫేక్ […]
Udit Narayan Reaction on Kiss Controversy: ప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ దశాబ్ధాలుగా తన గాత్రంతో ఎంతోమంది అభిమానులను అలరిస్తున్న ఆయన తాజాగా ముద్దు వివాదంలో చిక్కున్నారు. రీసెంట్గా ఆయన ఇచ్చిన మ్యూజిక్ కన్సర్ట్స్‌లో అభిమానిని ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం వివాదంగా మారింది. ఆయన తీరు తప్పుబడుతూ నెటిజన్స్‌తో పాటు పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఈ వివాదంపై ఆయన స్పందించారు. అభిమానులపై ప్రేమతోనే తాను అలా చేశానని, ఇందులో తనకు ఎలాంటి తప్పుడు […]
Allu Arjun Chief Guest For Thandel Event: నాగ చైతన్య మోస్ట్ అవైయిటెడ్ చిత్రం ‘తండేల్’. కార్తికేయ 2 ఫేం చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న వరల్డ్ వైడ్‌గా విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది మూవీ టీం. ఇప్పటికే ఈ సినిమా నుంచి మూడు పాటలు, టీజర్, ట్రైలర్‌ను విడుదల చేయగా వాటికి ఆడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ముఖ్యంగా బుజ్జితల్లి పాట మూవీపై అంచనాలను […]
Oru Jaathi Jaathakam faces ban in Gulf countries: రిలీజ్‌కు ఇంకా కొన్ని గంటలు ఉందనగా ఓ సినిమాపై బ్యాన్ విధించారు. నేడు శుక్రవారం థియేటర్లో విడుదల కావాల్సిన ఆ చిత్రాన్ని నిలిపివేయడం ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇంతకి అదే ఏ మూవీ అంటే ‘ఒరు జాతి జాతకం’. ఎం. మోహనన్ దర్శకత్వంలో రొమాంటిక్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా వరల్డ్ జవనరి 31న విడుదలకు సిద్దమైంది. అలాగే గల్ఫ్ దేశాల్లోనూ ఈ సినిమా […]
Unni Mukundan Marco Movie Locks OTT Release Date: మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘మార్కో’. హనీఫ్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా గతేడాది డిసెంబర్ 20న థియేటర్లో విడదులైంది. ఒక్క మలయాళ భాషల్లోనే రిలీజన ఈ చిత్రం బాక్సాఫీసు దుమ్ము రేపింది. మితిమిరిన హింస ఉండటంతో ఈ సినిమాకు వ్యతిరేకత కూడా వచ్చింది. అయినా కానీ ఈ సినిమా బాక్సాఫీసు వద్ద వసూళ్లు […]
Varalaxmi Sarathkumar About Marriage Life: వరలక్ష్మి శరత్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. నటుడు శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలోకి వచ్చింది. మొదట హీరోయిన్గా అరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత లేడీ విలన్ రోల్స్‌తో ఆడియన్స్‌ని మెప్పించింది. అయితే 12 ఏళ్ల క్రితం ఆమె హీరోయిన్గా విశాల్ హీరోగా తెరకెక్కిన ‘మదమగ రాజ’ సినిమా విడుదలైంది. సంక్రాంతి సందర్భంగా తమిళంలో రిలీజైన ఈ చిత్రం మంచి విజయం సాధించింది. తెలుగులో ఇవాళ (జనవరి […]
Prabhas Delicious Food Treat to Imanvi: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన కొత్త సినిమా హీరోయిన్‌కి ఆతిథ్యం ఇచ్చాడు. ఇదే విషయాన్ని చెబుతూ ఫౌజీ హీరోయిన్ ఇమాన్వీ వీడియో షేర్ చేసింది. కాగా ప్రభాస్‌తో సినిమా అంటే సెట్స్‌లో ఉన్నవాళ్లంతా డైట్ పక్కన పెట్టాల్సిందే. ఆయనతో షూటింగ్ అంటే డైట్ ఫాలో అవ్వలేమంటూ ఎంతో స్టార్స్ కంప్లయింట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ప్రభాస్ భోజన ప్రియుడనే విషయం తెలిసిందే. తన సినిమా ఏదైనా సెట్స్‌లోని […]
Maha Kumbh Mela Viral Girl Monalisa: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ మహాకుంభమేళ పేరు వినగానే నేటిజన్స్ వెంటనే మోనాలిసా పేరు చెబుతున్నారు. కుంభమేళలో రుద్రాక్షలు అమ్ముకుంటున్న ఆమెను ఓ మీడియా ఇంటర్య్వూ చేసింది. ఈ వీడియోలో మోనాలిసా తన తేనేలాంటి కళ్లతో అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో రాత్రికి రాత్రి ఆమె సోషల్ మీడియా స్టార్ అయిపోయింది. ఎక్కడ చూసిన ఆమె ఫోటోలు, వీడియోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. కుంభమేళలో ప్రతి ఒక్కరు ఆమెతో ఫోటోలు […]
Golden Sparrow Telugu Lyrical Song: కోలీవుడ్ హీరో ధనుష్ హీరోగా మాత్రమే దర్శకుడిగానూ సక్సెస్ అందుకున్నాడు. ఇటీవల ఆయన దర్శకత్వంలో వచ్చిన రాయన్ మూవీ తెరకెక్కింది. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తమిళం, తెలుగులో విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో ఆయన నటనతో పాటు దర్శకత్వంలోపై కూడా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం ఆయన స్వీయ దర్శకత్వంలో తమిళంలో ఇడ్లీ కడై సినిమా తెరకెక్కిస్తున్నాడు. మరోవైపు యువ నటీనటులతో ‘నిలవకు ఎన్మేల్ ఎన్నాడి […]