Home / Minister Anitha
AP Home Minister Anitha announced police jobs: ఏపీలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్ విడుదల చేసి నియామకాలు చేపడుతామని హోం మంత్రి వంగలపూడి వనిత అసెంబ్లీలో వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16,862 కానిస్టేబుల్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఇందులో భాగంగానే తొలుత 6,100 పోస్టుల నియామకం పూర్తవుతుందని వెల్లడించారు. మిగిలిన 10,762 పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు హోం మంత్రి చెప్పారు. ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిన […]