Home / manchu vishnu
మంచు విష్ణు హీరోగా నటించిన సినిమా జిన్నా.ఈ సినిమాలో పాయల్ రాజ్పుత్ మరియు సన్నీలియోన్ కథనాయికలుగా నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా కొత్త దర్శకుడుగా సూర్య తెలుగు సినీ పరిశ్రమకు పరిచయవుతున్నారు ఈ సినిమాకు రచయిత కోన వెంకట్ కథను, స్క్రీన్ప్లే అందించారు.
చాలా కాలం నుంచి మంచు విష్ణు సరయిన హిట్ లేక, కథలు ఎలా ఎంచుకోవాలో తెలియక సతమతమవుతున్న సమయంలో " జిన్నా" సినిమా కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ప్రేక్షకుల ముందుకు తీసుకురనున్నారు. మా ఎన్నికల్లో గెలిచిన తరువాత మంచు విష్ణు సోషల్ మీడియా కథానాల్లో ఉంటున్నారు.