Home / manchu vishnu
Single Trailer: టాలెంటెడ్ హీరో శ్రీవిష్ణు, కేతిక శర్మ, ఇవానా హీరో హీరోయిన్లుగా కార్తీక్ రాజు దర్శకత్వం వహిస్తున్న చిత్రం సింగిల్. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక నిన్నటికి నిన్న ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. ప్రయోగాలను పక్కన […]
Manchu Manoj Satirical Comments on Kannappa Release: మంచు ఫ్యామిలీలోని వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. కొద్దిరోజులుగా నటుడు మోహన్ బాబు ఇంట్లో గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎప్పటి నుంచో మంచు బ్రదర్స్ పడటం లేదు. అయితే వారి రూమర్స్ మాత్రమే అన్నట్టు చూపించారు. గతేడాది డిసెంబర్లో ఒక్కసారిగా మంచు ఫ్యామిలీ గొడవలు భగ్గుమన్నాయి. మోహన్ బాబు, మనోజ్‌లు ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. మంచు ఫ్యామిలీ రగడ కొన్ని రోజుల పాటు […]
Manchu Manoj Comments About Dispute With Vishnu: తమది ఆస్తి గొడవ కాదని, తన జుట్టు విష్ణు అందించేందుకు ఇలా చేస్తున్నారని అన్నారు మంచు మనోజ్. బుధవారం జల్పల్లి నివాసం వద్ద మనోజ్ నిరసనకు దిగాడు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. కాగా గత కొన్ని రోజులుగా మంచు ఫ్యామిలీలో గొడవలు వార్తల్లో నిలుస్తున్నాయి. మంచు బ్రదర్స్ మనోజ్, విష్ణు మధ్య వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. జనరేటర్లో చక్కెర పోయించడం, […]
Manchu Vishnu’s Kannappa Movie Releasing on April 25th: మంచు కుటుంబంలో ఆస్తి తగాదాలు మరోసారి బయటపడ్డాయి. మంచు మనోజ్ ను ఒంటరిని చేసి.. విష్ణు, మోహన్ బాబు అతడిపై కక్ష సాధిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. తాను ఊర్లో లేనప్పుడు అతని ఇంటికి వెళ్లి.. విలువైన వస్తువులను, కార్లను విష్ణు దొంగతనం చేసాడని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తండ్రి మోహన్ బాబుతో మాట్లాడి ఈ గొడవలకు ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంటే.. అయన మాట్లాడడానికి […]
Manchu Manoj Protest at Jalpally Home: మంచు ఫ్యామిలీ వివాదం మరోసారి రచ్చకెక్కింది. జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గేటు ఒపెన్ చేయడం లేదంటూ మనోజ్ ఇంటిముందు బైఠాయించడంతో అక్కడ మరోసారి ఆందోళన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మంగళవారం తన కారు ఎత్తుకెళ్లారని ఆరోపిస్తూ తన అన్నయ్య మంచు విష్ణుపై మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. […]
Manchu Manoj Complaints against Manchu Vishnu: ఆస్తి తగాదాల్లో మంచు ఫ్యామిలీ రోడ్డున పడిన విషయం తెల్సిందే. గత కొన్నిరోజులుగా మంచు బ్రదర్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. మరోసారి మంచు ఇంట గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. మంచు మోహన్ బాబు.. మనోజ్ పై ఫిర్యాదు ఇవ్వడంతో ఈ సమస్య బయట పడింది. ఆ తరువాత మనోజ్.. మోహన్ బాబుఓయూ ఫిర్యాదు చేశాడు. అనంతరం మంచు విష్ణుపై కూడా ఫిర్యాదు చేశాడు. తన అన్న […]
manchu vishnu kannappa and manchu manoj movie hits same day: కొంతకాలంగా మంచు ఫ్యామిలీలో ఆస్తి గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బయటికి తండ్రికొడుకుల వ్యవహారంలా కనిపిస్తున్నా.. అంతర్గతంగా మాత్రం మంచు బ్రదర్స్ నువ్వా-నేనా? అన్నట్టు వాగ్వాదాలు జరుగుతున్నాయట. పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేలా అన్నదమ్ముల మధ్య చిచ్చు మొదలైంది. యూనివర్సిటీ విషయంలోనే ఈ వివాదం మొదలైనట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మంచు మనోజ్ కామెంట్స్ చూస్తే కూడా అలాగే అనిపిస్తోంది. పచ్చిగడ్డి వేస్తే భగ్గుమనేంతలా.. […]
Dhee Re Release: ఈమధ్యకాలంలో కొత్త సినిమాల కన్నా.. పాత సినిమాల రీరిలీజ్ వేడుకలే ఘనంగా జరుగుతున్నాయి. అప్పట్లో కథలు అలా ఉండేవి. అప్పుడు ఇలా ఫ్యాన్ వార్స్,నెగిటివ్ ట్రెండ్స్, ఓటీటీ లేవు కాబట్టి.. ప్రతి ప్రేక్షకుడు థియేటర్ కు వెళ్లే సినిమా చూసేవాడు. మార్చి నెలలో కొత్త సినిమాల కన్నా రీ రిలీజ్ సినిమాలే విజయవంతంగా నడుస్తున్నాయి. తాజాగా మరో హిట్ సినిమా రీరిలీజ్ కు రెడీ అయ్యింది. మంచు మోహన్ బాబు వారసుడుగా […]
Kannappa Official Telugu Teaser 2: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘కన్నప్ప’. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో మైథలాజికల్ డ్రామాగా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రం రూపొందుతుంది. ఏప్రిల్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలతో పాటు ప్రమోషన్స్‌ని కూడా మొదలు పెట్టారు. ఇందులో భాగంగా మూవీ నుంచి మెల్లిమెల్లిగా అప్డేట్ ఇస్తున్నారు. ఇప్పటి ఫస్ట్ సింగిల్ పేరుతో శివ శిశ […]
Manchu Vishnu Chitchat With Fans on X: ‘మా’ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు ప్రస్తుతం ‘కన్నప్ప’ మూవీతో బిజీగా ఉన్నాడు. ఆయన డ్రీం ప్రాజెక్ట్‌గా వస్తున్న ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్‌తో పాటు తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. భారీ తారగణంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. […]