Home / Madras High Court
తమ విన్యాసాలతో తల్లి తండ్రులకు శోకం మిగిలుస్తున్నారు. నడిరోడ్డుపై వాహనచోదకులు భయభ్రాంతులకు గురైయ్యేలా ప్రవర్తిస్తున్నారు. నెట్టింట హల్ చేసిన అలాంటి ఓ వీడియో వైరల్ అయింది. చివరకు హైదరబాదుకు చెందిన ఆ యువకుడికి మద్రాసు హైకోర్టు వినూత్న శిక్షను విధించి విన్యాసాలు చేసేవారికి చెక్ పెట్టింది.
తమిళనాడు దేవాలయాల్లో అశ్లీలత డాన్సులు, సినిమా పాటలకు మద్రాసు హైకోర్టు చెక్ పెట్టింది. ఆలయాల్లో అశ్లీలతకు చోటులేకుండా భక్తి గీతాలే ఉండాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఓ సామాజిక కార్యకర్త హైకోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు నిషేదం విధిస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొనింది
ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఇ పళనిస్వామికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని పునరుద్ధరిస్తూ ఆయన బద్ధ ప్రత్యర్థి పన్నీర్ సెల్వంకు అనుకూలంగా మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది.