Home / LSG vs GT
IPL 2025 : ఐపీఎల్ 18వ సీజన్లో లక్సో జట్టు జోరు కొసాగిస్తోంది. వరుస విజయాలతో పట్టికలో టాపర్‌గా ఉన్న గుజరాత్‌కు బిగ్ షాక్ ఇచ్చింది. ఓపెనర్ల మెరుపులతో భారీ స్కోర్ దిశగా సాగిన గుజరాత్‌ను 180 పరుగులకే కట్టడి లక్నో కట్టడి చేసింది. తర్వాత ఛేదనలో దుమ్మురేపింది. నికోలస్ పూరన్ (61), ఓపెనర్ ఎడెన్ మర్క్రమ్ (58) అర్ధసెంచరీలతో చెలరేగి, ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖర్లలో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినా […]
IPL 2025 : లక్నో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. లక్నో సొంత మైదానంలో గుజరాత్ జట్టు ఓపెనర్లు దంచేశారు. లక్నో బౌలర్లను ఉతికారేస్తూ శుభ్‌మన్ గిల్ (53) అర్ధ శతకం సాధించాడు. మరో ఓపెనర్ సాయి సుదర్శన్ (51) సైతం దిగ్వేశ్ రథీ బౌలింగ్‌లో బౌండరీతో 50 పరుగులు చేశాడు. ఐపీఎల్లో లెఫ్ట్ హ్యాండర్‌కు ఇది 10వ ఫిప్టీ కావడం విశేషం. […]