Home / latest tollywood news
దర్శకుడు సుజిత్ దాదాపు మూడు సంవత్సరాల తర్వాత తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు. టైటిల్ పెట్టని ఈ ప్రాజెక్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తారు. సుజిత్ పవన్‌కి పెద్ద అభిమాని. పవన్ తో పనిచేయాలన్ని తన కలను నెరవేర్చుకునే సమయం అతనికి వచ్చింది.
ఎం.ఎల్.ఏ, కవి, గాయకుడు, రాజకీయ వేత్త శ్రీ రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్ లో భారీ స్థాయిలో నిర్మిస్తున్న సినిమా 'రుద్రంగి'.
క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కూడా “పుష్ప” 2 పై ప్రస్తుతం పనిచేస్తున్నాడు. దానిని మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రతిభావంతులైన నటీనటులను ఎంపిక చేస్తున్నాడు.
వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ఓ ఆంగ్ల పత్రికా సంస్థ ఫ్యూచర్ ఆఫ్ యంగ్ ఇండియా అవార్డులను అందజేసింది.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తదుపరి చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా జయంత్ పానుగంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సిసినిమాలు ఎమోషనల్ మరియు కామెడీ సన్నివేశాలతో నిండి ఉంటాయి.
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమా కోసం రూ.10 కోట్ల రూపాయల భారీ సెట్ వేస్తున్నారు. ఈ ఖరీదైన సెట్లో సినిమా షూటింగ్ ప్రధానంగా సాగుతుందని సమాచారం.
సంక్రాంతి పండగ సీజన్‌కు ఇంకా 40 రోజుల సమయం మాత్రమే ఉంది. పండగ రేసులో పోటీపడే సినిమాలు దాదాపు కన్ఫర్మ్ అయిపోయాయి.
fibromyalgia: హీరోయిన్ పూనమ్ కౌర్ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పూనమ్ కౌర్ ఫైబ్రో మైయాల్జియా వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
రామ్ చరణ్ మరియు కియారా అద్వానీ నటిస్తున్న RC15 కోసం స్పెషల్ సాంగ్ షూటింగ్ న్యూజిలాండ్‌లో జరిగింది. తాజాగా RC15 బృందం ఈ చిత్రానికి సంబంధించిన న్యూజిలాండ్ షెడ్యూల్‌ను ముగించింది.