Home / latest tollywood news
Rashmika : నేషనల్ క్రష్ రష్మిక మందన్నా గురించి అందరికి తెలిసిందే. ఛలో సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హెరోయిన్ గా మారింది. ఇక డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా క్రేజ్ సంపాదించుకుంది రష్మిక. ఈ మూవీతో దేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఫాలోయింగ్
Hamsa Nandini : ప్రముఖ నటి హంస నందిని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక్కటవుదాం అనే సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. కాగా ఆ తర్వాత దర్శకుడు వంశీ తెరకెక్కించిన ‘అనుమానాస్పదం’ అనే చిత్రంతో ఈ అమ్మడికి మంచి గుర్తింపు లభించిందని చెప్పాలి. కొరటాల శివ దర్శకత్వంలో
నందమూరి బాలకృష్ణ తన 109వ చిత్రాన్ని ఈరోజు ప్రారంభించారు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Singer Sunitha : తెలుగు సినీ పరిశ్రమలో గాయకురాలిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు " సునీత ". తన మధురమైన గాత్రంతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
Harish Shankar : తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో గొప్ప నటీమణులు ఉన్నారు. వారిలో ముఖ్యంగా మన తెలుగు వారు గతంలో ఎక్కువ మంది ఉండే వారు. ప్రస్తుతం మారుతున్న కాలానుగుణంగా టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలలో హీరోయిన్లుగా ఉన్నవారి సంఖ్య చాలా తక్కువే అని చెప్పాలి. అంజలి, కలర్స్ స్వాతి, ఈషా రెబ్బా, రీతూ వర్మ, చాందిని చౌదరి, నభా నటేష్, శివాని రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్ ఇలా తక్కువ
Waltair Veerayya : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే గాడ్ ఫాదర్ గా వచ్చిన చిరు బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు. కాగా మళ్ళీ అదే ఫామ్ ని కొనసాగిస్తూ తన లేటెస్ట్ మూవీతో వచ్చేస్తున్నారు.
IMDB : ఐఎండీబీ ( ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ ) గురించి మూవీ లవర్స్ కి కొత్తగా పరిచయం అక్కర్లేదు. సినిమాలు, వెబ్ సిరీస్ లు , టాక్ షో లు , ఇలా అన్నింటికీ వ్యువర్స్ ద్వారా నమోదైన అభిప్రాయాన్ని బట్టి రేటింగ్స్ ఇస్తూ ఉంటుంది ఈ సంస్థ.
Virupaksha Movie : సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తన అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం కారణంగా ఇంటికే పరితమైన ఈ యంగ్ హీరో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. తన 15 వ మూవీతో ఆడియన్స్ ని అలరించడానికి సిద్దమయ్యాడు.
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఈ ఒక్క పేరు చాలు ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడానికి. ప్రస్తుతం ఒక వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో పవన్ చాలా బిజీగా ఉంటున్నారు.
హ్యాపీ డేస్ చిత్రంతో కుర్రకారు గుండెల్ని దోచుకుని తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది మిల్కీ బ్యూటీ " తమన్నా " . తనదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర కథానాయికలలో ఒకరిగా కొనసాగుతుంది ఈ బ్యూటీ.