Home / Latest News
హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ మంగళవారం క్రీడాశాఖామంత్రి సందీప్ సింగ్‌ను తొలగించారు.
కెనడా ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో నివసించే విదేశీయులు రెండు సంవత్సరాలపాటు స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి వీల్లేదని నిషేధం విధించింది.
పల్నాడు జిల్లా పెదకూరపాడు ఎమ్మెల్యే శంకర్రావు తీరును నిరసిస్తూ బెల్లంకొండ జెడ్పీటీసీ గాదె వెంకటరెడ్డి ధర్నాకు దిగారు.
బలమైన పోరాటాలు చేయగల సమర్థులు, అనుకున్నది సాధించే పట్టుదల ఉన్న వ్యక్తి, రాజనీతిజ్ఞత కలిగిన నాయకుడు హరిరామ జోగయ్య అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు.
కాపు రిజర్వేషన్ల కోసం దీక్ష చేస్తున్న హరిరామజోగయ్యతో తాజాగా పవన్ కళ్యాణ్ ఫోన్ కాల్ ద్వారా మాట్లాడారు. పవన్ సూచనతో ఆయన దీక్షను ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రిలో విరమించారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో యూనివర్శల్ హీరో కమల్ హాసన్ ముచ్చటించారు. వారంరోజులకిందట ఢిల్లీలో జోడో యాత్రలో వీరిద్దరు కలిసి నడిచిన విషయం తెలిసిందే.
నోట్ల రద్దుపై ప్రభుత్వ నోటిఫికేషన్ చట్టవిరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయూమర్తి బివి నాగరత్న వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దుచేయాలంటూ దాఖలయిన పిటిషన్లను సోమవారం సుప్రీంకోర్టు ధర్మాసనం విచారించింది.
2024లో ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ మొత్తం 175 నియోజకవర్గాలలో పోటీ చేయడం ఖాయమని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పారు .
జనవరి 1, 2023 నుండి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కార్మికులందరి హాజరును డిజిటల్‌గా క్యాప్చర్ చేయాలని కేంద్రం నిర్ణయించింది.
ప్రతిఏటా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే నుమాయిష్ ఈ ఏడాది జనవరి 1న ప్రారంభమయిన విషయం తెలిసిందే.