Home / Latest News
మధ్యప్రదేశ్‌లోని రత్లామ్‌కు చెందిన ఓ వ్యక్తి గ్యాంగ్ రేప్ కేసులో నిర్దోషిగా విడుదలైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుండి రూ. 10,000 కోట్లకు పైగా నష్టపరిహారం కోరాడు.
ఖమ్మం మాజీ ఎంపీపొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సెక్యూరిటీని తగ్గించారు. గతంలో ఆయనకు 3+3 గన్ మెన్లు ఉండేవారు. ప్రస్తుతం ఆయన గన్ మెన్లను 2+2కి కుదించారు.
బెంగుళూరు విమానాశ్రయంలో భద్రతా తనిఖీల సమయంలో తన చొక్కా తొలగించమని అడిగారని, ఈ అనుభవాన్ని "నిజంగా అవమానకరం" అని ఒక మహిళా సంగీత విద్వాంసురాలు ఆరోపించారు.
నవంబర్ 26న న్యూయార్క్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంలో బిజినెస్ క్లాస్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి మహిళా ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన చేశాడు
ఐఏఎస్ అధికారులుగా అభివృద్ధికి పాటుపడాల్సిన కొందరు కలెక్టర్లు కూడా సాధారణ పౌరులుగా వ్యవహరిస్తున్నారు. ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య సాధారణ వ్యక్తిలా స్పందించి వివాదంలో చిక్కుకున్నారు.
పాకిస్తాన్‌లోని ప్రజలు తమవంట గ్యాస్ అవసరాలను తీర్చుకోవడానికి ప్లాస్టిక్ సంచులను ఉపయోగించవలసి వచ్చింది.
గతంలో ఆధార్ కార్డులో అడ్రస్ మరి ఏ ఇతర చిన్నచిన్న మార్పులకు పట్టే సమయం, శ్రమ ఇప్పుడు లేకుండా కొత్త పద్దతులను తీసుకొచ్చింది యూఐడీఏఐ.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగిన చెల్లింపులు డిసెంబర్లో రికార్డు స్థాయిలో రూ.12.82 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
గుజరాత్ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (GAAR) ప్రకారం, రెస్టారెంట్లో తయారు చేయబడిన ఆహారం మరియు పానీయాలు అక్కడ వినియోగించినా, తీసుకెళ్లినా లేదా డోర్‌స్టెప్ డెలివరీలైనా 5% జీఎస్టీకి లోబడి ఉంటాయి.
కోవిడ్ కు ముందు సింగపూర్‌కు చైనా టూరిస్టులు పెద్ద ఎత్తున వచ్చే వారు. ప్రస్తుతం ఆ స్థానాన్ని ఇండియా ఆక్రమించింది.