Home / Latest Entertainment News
High Court Dismisses Allu Arjun Case: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో నంద్యాలలో పర్యటించిన అల్లు అర్జున్‌పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసును న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నిలక నియమావళిని బన్నీ ఉల్లంఘించారనే కారణంతో నంద్యాల పోలీసులు అల్లు అర్జున్‌పై కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలని అల్లు అర్జున్, మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రరెడ్డి హైకోర్టులో పిటిషన్ […]
Case Filed Actress Kasthuri: నటి కస్తూరి తెలుగువారికి క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానన్నారు. కాగా నటి కస్తూరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు,తమిళంలో పలు చిత్రాల్లో నటించిన నటిగా మంచి గుర్తింపు పొందారు. అంతేకాదు సీరియల్స్‌లో నటిస్తూ బుల్లితెరపై మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. అయితే కస్తూరి తరచూ సమాజంలో జరిగే అంశాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తారు. ఈ నేపథ్యంలో ఇటీవల తమిళనాడులో జరుగుతున్న బ్రహ్మణుల నిరసనలో ఆమె […]
Chandini Chowdary Post Viral: కలర్ ఫోటో ఫేం చాందిని చౌదరి తీవ్రంగా గాయపడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియాలో వేదిక వెల్లడించింది. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ షేర్ చేసింది. “హలో గాయ్స్.. గత కొద్ది రోజలుగా నేను సోషల్ మీడియాకి రావడం లేదు. ఎందుకంటే కొన్ని నెలల క్రితం నేను తీవ్రంగా గాయపడ్డాను. కానీ దాన్ని నేను పట్టించుకోకుండ లైట్ తీసుకున్న. గాయంతోనే షూటింగ్స్, ఈవెంట్స్‌లో పాల్గొన్నాను. […]
Thandel Release Date Announced Officially: తండేల్ రిలీజ్ ఎప్పుడు? తండేల్ రిలీజ్ ఎప్పుడు? గత కొద్ది రోజులుగా సినీ ప్రియుడుల, అక్కిని ఫ్యాన్స్‌ని తొలిచేస్తున్న ప్రశ్న. డిసెంబర్ 20న మూవీ రిలీజ్ అని ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల సినిమాని వాయిదా వేశారు. అప్పటి నుంచి తండేల్ రిలీజ్లో ఎన్నో సందేహాలు నెలకొన్నాయి. కానీ మూవీ టీం నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. దీంతో తండేల్ సంక్రాంతికి వచ్చేస్తుందంటూ ఓ ప్రచారం […]
Sunflowers Were the First Ones to Know Short Film: ఇండియన్ షార్ట్ ఫలింకు అరుదైన ఘనత సాధించింది. ఆస్కార్ 2025 (Oscar 2025)కి ఇది అర్హత సాధించింది. ఈ విషయాన్ని మూవీ నిర్మాత ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆ షార్ట్ ఫిలిం పేరు ‘సన్‌ప్లవర్స్ వర్ ద ఫస్ట్ వన్ టు నో’. చిదానందం తెరకెక్కించిన ఈ లఘు చిత్రం 2025 ఆస్కార్ బరిలో నిలిచిందని తెలుపుతూ నిర్మాత ట్వీట్ చేశారు. ” ‘సన్‌ప్లవర్స్ […]
Pushp 2 Trailer Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంతో తెరకెక్కుతున్న మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘పుష్ప: ది రైజ్’. పాన్ ఇండియాగా అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021 వచ్చిన పుష్ప పార్ట్‌కు ఇది సీక్వెల్ అనే విషయం తెలిసిందే. తొలి పార్ట్ భారీ విజయం సాధించడమే కాదు.. ఈ సినిమా ఏకంగా బన్నీకి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ఇంటర్నేషనల్ వైడ్‌గా […]
Suriya in Unstoppable Show: నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న టాక్ షో ‘అన్‌స్టాపబుల్’. ఇప్పటికే మూడు సీజన్లు సక్సెస్ ఫుల్‌గా పూర్తి చేసుకుంది. ఇటీవల ఈ షో నాలుగో సీజన్ కూడా ప్రారంభమైంది. ఫస్ట్ ఎపిసోడ్లో స్పెషల్ ఎసిసోడ్ బాలయ్య తన బావ, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో సందడి చేశారు. ఇక లేటెస్ట్ ఎపిసోడ్లో తమిళ స్టార్ హీరో సూర్య అన్‌స్టాపబుల్ షోలో పాల్గొన్నాడు. తన తాజాగా చిత్రం కంగువ రిలీజ్ సందర్భంగా […]
Devara Part 1 OTT Release Date Fix: ఓటీటీ ప్రియులకు గుడ్‌న్యూస్ అందించింది నెట్‌ఫ్లిక్స్. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర: పార్ట్ 1’ చిత్రాన్ని డిజిటల్ ప్రీమియర్‌కు రెడీ చేస్తోంది. తాజాగా దీనిపై అధికారిక ప్రకటన కూడా ఇచ్చింది. ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత జూనియర్ నటించిన చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా గత సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు […]
Thammudu Movie Locks Shivaratri 2025 Release: హీరో నితిన్‌కు ఈమధ్యకాలంలో చెప్పుకోదగ్గ హిట్ లేదు. ఒకప్పుడు వరుస హిట్స్‌తో దూసుకుపోయిన ఈ హీరోని ప్రస్తుతం వరసు ప్లాప్స్ వెంటాడుతున్నాయి. అయినా ఫలితాలతో సంబంధం లేకుండ వరుస సినిమాలు చేస్తున్నాడు నితిన్. చివరిగా ఎక్స్ట్రార్డినరి చిత్రంలో డిజాస్టర్ చూశాడు. దీంతో ఈసారి ఎలాగైన మంచి హిట్ కొట్టడానికి బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో రెడీ అయ్యాడు. అలా అతడు నటిస్తున్న చిత్రం తమ్ముడు. తాజాగా ఈ మూవీ […]
Bellamkonda Sai Sreenivas New Movie Title Announced: హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్నాడు. అల్లుడు శ్రీను సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సాయి శ్రీనివాస్ ఆ తర్వాత వరుసగా సినిమాలు చేశాడు. డెబ్యూ మూవీ తప్పితే మిగతా సినిమాలేవి ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి. దీంతో ఇటీవల ప్రభాస్ ఛత్రపతి మూవీని హిందీలో రీమేక్ చేసి అట్టర్ ప్లాప్ చూశాడు. అలా వరుస ప్లాప్‌తో ఢిలా పడ్డ ఈ బెల్లంకొండ హీరో ఈసారి […]