Home / Klin Kaara Konidela
Klin Kaara Konidela Video: మెగా వారసురాలు పుట్టాక.. మెగా ఫ్యామిలీలో అన్ని శుభాలే జరుగుతున్నాయి. దాదాపు పదేళ్ల తర్వాత రామ్ చరణ్ , ఉపాసనకు.. క్లిన్ కార జన్మించింది. వారసురాలు పుట్టిన వేళా విశేషం.. మెగా ఫ్యామిలీలో చూడలేము అనుకున్న అద్భుతాలు అన్ని జరిగాయి. ఇక అవన్నీ పక్కన పెడితే.. చరణ్ పూర్తిగా తండ్రి బాధ్యతలు తీసేసుకున్నాడు. క్లీన్ కారకు అన్నం తినిపించడం దగ్గర నుంచి అన్ని పనులు తనే స్వయంగా చేస్తున్నాడు. కూతురును చూడకుండా […]