Home / Kiren Rijiju
Waqf Bill : వక్ఫ్ సవరణ బిల్లు రాజ్యసభ ముందుకు వచ్చింది. ఇవాళ మధ్యాహ్నం బిల్లును ఎగువ సభలో కేంద్రం ప్రవేశపెట్టింది. బిల్లును కేంద్ర న్యాయ, మైనార్టీ శాఖల మంత్రి కిరణ్ రిజిజు సభలో ప్రవేశపెట్టారు. అనంతరం ఆయన చర్చ ప్రారంభించారు. చర్చ అనంతరం ఓటింగ్ నిర్వహించనున్నారు. రాజ్యసభలో బిల్లు ఆమోదం పొందాలంటే 119 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. బీజేపీకి సొంతంగా 98 మంది ఎంపీల బలం ఉంది. మిత్రపక్షాలతో కలిపి 125 మంది […]