Home / Jr NTR
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఏపీలో సందడి చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం చాకలిపాలెం గ్రామంలోని బాలాజీ కన్వెన్షన్ హాల్లో జరిగిన నందమూరి ఫ్యామిలీ ఆస్థాన సిద్ధాంతి కారుపర్తి కోటేశ్వరరావు కుమార్తె వివాహ వేడుకలో ఎన్టీఆర్ అన్న నందమూరి కళ్యాణ్ రామ్, తల్లి షాలిని, భార్య ప్రణతీ ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. ఎన్టీఆర్ కుటుంబానికి ఆస్థాన పండితుడు అయిన కారుపర్తి కోటేశ్వరరావు […]
Jr NTR Dubbing to Chhaava Telugu Version: ‘ఛావా’.. ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్‌ని ఏలేస్తోంది. మొన్నటి వరకు ‘పుష్ప 2’ కలెక్షన్స్‌తో సునామీ సృష్టించింది. ఇప్పుడు ఛావా ఆ రేంజ్లో సత్తా చాటుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమా రూ. 500పైగా కోట్లు వసూళ్లు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్నా జంటగా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ సినిమా. ఛత్రపతి శంభాజీ జీవిత కథ ఆధారంగా హిస్టారికల్ […]
Devara 2: ఈమధ్యకాలంలో సీక్వెల్స్ ఎక్కువ అయిపోయాయి. హిట్, ప్లాప్ అనేది లేదు. ప్రతి సినిమాకు చివర్లో ఏదో ఒక లైన్ ను యాడ్ చేయడం సీక్వెల్ ఉందని చెప్పుకొచ్చేయడం. ఆ తరువాత సీక్వెల్ ఉంటుందా.. ? లేదా..? అనేది కూడా ఎవరికీ తెలియదు. అంతెందుకు.. సలార్ సీజ్ ఫైర్ అని ప్రభాస్ – ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా వచ్చింది. చివర్లో సీక్వెల్ ఉంటుందని ప్రకటించారు. శౌర్యంగ పర్వం అని టైటిల్ కూడా చెప్పుకొచ్చారు. […]
Jr NTR Devara Promotions For Japan Release: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మరోవైపు దేవర ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలొ తెరకెక్కిన దేవర మూవీ గతేడాది విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. బాక్సాఫీసు వద్ద రూ. 500 కోట్ల వసూళ్లు చేసింది. అయితే ఇప్పుడు ఈ సినిమా జపాన్ లో రిలీజ్ కు సిద్ధమైంది. మార్చి 28న ఈ […]
NTRNeel Movie Budget: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్‌నీల్(NTRNeel) అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. కేజీయఫ్, సలార్ వంటి చిత్రాల తర్వాత ప్రశాంత్ నీల్ తెరకెక్కుతున్న సినిమా ఇది. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గతేడాది గ్రాండ్‌గా లాంచ్ అయిన ఈ చిత్రం గురువారం (ఫిబ్రవరి 20) […]
NTRNeel Movie Shooting Began: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. గతేడాది పూజ కార్యక్రమంతో హైదరాబాద్‌లో గ్రాండ్‌గా లాంచ్ చేశారు. ఇక రెగ్యూలర్ షూటింగ్ ఎప్పుడెప్పుడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు మైత్రీ మూవీ మేకర్స్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఎన్టీఆర్‌నీల్ (NTRNeel) షూటింగ్ నేడు అధికారికంగా ప్రారంభమైందని ప్రకటిస్తూ సెట్లోని ఫోటో షేర్ చేశారు. బాంబు పేలుడుకు సంబంధించి సన్నివేశాన్ని చిత్రీకరించినట్టు తెలుస్తోంది. ఇందులో ప్రశాంత్ […]
Jr NTR Joins in Prashanth Neel Movie Set: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతిలో ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కొరటాల శివతో దేవర, హిందీలో వార్ 2తో పాటు ప్రశాంత్ నీల్‌తో డ్రాగన్ చిత్రాలు చేస్తున్నాడు. ఇప్పటికే దేవర పార్ట్ 1 విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. గతేడాది సెప్టెంబర్‌లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద కలెక్షన్లతో దుమ్ముదులిపింది. రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించడంతో పార్ట్ 2పై భారీ […]
Jr. NTR’s Look Leaked form War 2 Movie: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దేవర 2, వార్, ఎన్టీఆర్31 వంటి భారీ చిత్రాలు ఉన్నాయి. గతేడాది దేవర సినిమాలో భారీ విజయం అందుకున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా మొదటి భాగం ఇప్పటికే విడుదలై భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా సినిమా […]
Vijay Devarakonda’s VD12 Teaser Out Now: హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ‘వీడీ12′(VD12) సినిమాతో బిజీగా ఉన్నాడు. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దీనికి ‘కింగ్డమ్’ అనే టైటిల్ ఖారారు చేసింది మూవీ టీం. నేడు టీజర్ లాంచ్ చేస్తున్నట్టు మూవీ టీం ఇప్పటికే ప్రకటించింది. టీజర్‌తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసి ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేసింది చిత్ర బృందం. ఈ టీజర్‌కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ […]
Jr NTR Request to Fans: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి తెలిసిందే. నందమూరి హీరోలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమం అయినా తారక్ తారక్ అంటూ నినాదాలు చేస్తారు. ఏ ప్రీరిలీజ్ ఈవెంట్ అయినా సీఎం సీఎం అంటూ ఎన్టీఆర్ రాజకీయాలకు రావాలనే తమ ఆకాంక్షని వెల్లడిస్తుంటారు. ఈ మధ్య తారక్ తన అభిమానులను కలుస్తానంటూ తరచూ చెప్పుకొచ్చుస్తున్నాడు. అయితే అది ఎప్పుడనేది మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ లేదు. ఆ సమయంలో కోసం […]