Home / Jr NTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం తన 30వ చిత్రం దేవరతో బిజీగా ఉన్నాడు . ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. మేకర్స్ 80 శాతం షూటింగ్ పూర్తి చేశారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్లో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ,ఎన్టీఆర్ వీరిద్దరు కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . హృతిక్ గతంలో నటించిన వార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కలిసి నటిస్తున్న ‘వార్ 2’ సినిమా
దివాళి పండుగ అందరు చాలా గొప్పగా జరుపుకుంటున్నారు .అలానే టాలీవుడ్ సెలబ్రిటీలంతా దీపావళి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. పలువురు సెలబ్రిటీలైతే మరింతమందిని పిలిచి గ్రాండ్ పార్టీలా చేసుకుంటున్నారు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సతీమణి తమ్ముడు నార్నే నితిన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ లతో కలిసి నటిస్తున్న చిత్రం "మ్యాడ్". కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
వివి వినాయక్ దర్శకత్వంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ అదుర్స్ చిత్రం మళ్లీ విడుదలకు సిద్ధంగా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సినీ కెరీర్ 23 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం విడుదలవుతోంది. నవంబర్ 18, 2023న, అదుర్స్ సినిమా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మళ్లీ విడుదల కానుంది.
జూనియర్ ఎన్టీఆర్ కి.. ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టూడెంట్ నె. 1 తో మొదలైన వేట.. ఆది సినిమా బ్లాక్ బ్లస్టర్‌తో స్టార్డమ్ తెచ్చుకొని.. ఇక రీసెంట్ గా వచ్చిన “ఆర్ఆర్ఆర్” సినిమాతో గ్లోబల్ లెవెల్ కి చేరింది. ఈ సినిమా లోని నాటు నాటు పాటకు గాను ఆస్కార్ అవార్డు రావడంతో ఎన్టీఆర్ క్రేజ్
ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఊహించని విధంగా స్కిల్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ కేసులో తెదేపా అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ కావడం దేశ వ్యాప్తంగా గాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబుకు 14 రోజులు రిమాండ్ విధించడంతో ప్రస్తుతం రాజమండ్రి జైలులో ఉన్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ కి నిరసనగా
ఏపీలో రాజకీయాలు ఫుల్ హీట్ లో నడుస్తున్నాయి. కాగా ఇప్పుడు తాజాగా నెల్లూరు టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్ ఇష్యూ హాట్ టాపిక్ గా మారింది. లోకేష్‌ను ఎన్టీఆర్ రాజకీయ వారసుడిగా ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోమని.. సిసలైన వారసులకే పార్టీ పగ్గాలు అప్పజెప్పాంటూ ఓ వర్గం మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.
RRR: ఆర్ఆర్ఆర్ ఈ పేరు వింటే చాలు గూస్ బంప్స్ వచ్చేస్తాయి. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచదేశాలకు చాటిన ఘనత “ఆర్ఆర్ఆర్” సినిమాకే దక్కుతుంది. బాహుబలి సినిమాతో తెలుగు సినిమా సత్తాని దేశ వ్యాప్తంగా చాటిన దర్శకుడు రాజమౌళి.. ఈ చిత్రంతో ప్రపంచానికి తెలుగు సినిమా పవర్ ఏంటో నిరూపించాడు.
మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు తల్లిదండ్రులయ్యారు. హైదరాబాద్ లోని అపోలో హాస్పటల్ లో ఉపాసన.. మంగళవారం తెల్లవారు జామున ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో మెగా ఫ్యామిలిలో సంబరాలు మొదలయ్యాయి. తల్లి, బిడ్డ ఇద్దరూ ఆరోగ్యంగా