Home / jobs and careers
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటీవ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌లోని పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు.
భారత ప్రభుత్వ సమాచార మంత్రిత్వ శాఖకు చెందిన వారు ఇండియా అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశార. భారత తపాలా శాఖ నుండి కేవలం 8వ తరగతి అర్హతతో గ్రూప్ – సి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
నిరుద్యోగులకు ఎస్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. భారత ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా పలు బ్రాంచుల్లోని ఖాళీలను భర్తీ చెయ్యనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1673 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది.