Home / jobs and careers
ప్రస్తుతం ఉన్న విద్యావ్యవస్థలో విద్యార్థులకు ఏ కోర్సులు చెయ్యాలి ఎలా చెయ్యాలి ఏ విశ్వవిద్యాలయంలో చదవాలి అనే వాటిపై అవగాహణ ఉండడంలేదు. ఒకవేళ ఓ కోర్సు అయిపోయిన తర్వాత నెక్ట్ ఏం చెయ్యాలి మనం తీసుకున్న కోర్సుల వల్ల ఎలాంటి జాబ్స్ వస్తాయి.. దానివల్ల లాభాలేంటి, నష్టాలేంటి అనే విషయాలు డాక్టర్ సతీష్ (ఐఆర్ఎస్ఈ) మాటల్లో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.
CUET UG: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో డిగ్రీ చదివాలన్ అభ్యర్ధులకు గుడ్ న్యూస్. కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా.. దేశవ్యాప్తంగా ఉన్న 44 కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాలు పొందవచ్చు. 2023-24 విద్యా సంవత్సరానికి గాను.. యూజీ కోర్సుల్లో చేరడానికి అవకాశం ఉంటుంది.
దేశంలో ఏ ఉద్యోగమూ పెద్దది లేదా చిన్నది కాదు కొన్నిసార్లు వేరొకరి కింద పని చేయడం కంటే స్వయం ఉపాధి మరింత సంతృప్తికరంగా ఉంటుందని భావించేవారు ఉన్నారు.
తెలంగాణలో నిరుద్యోగులకు శుభవార్త. టీఎస్పీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ వచ్చేసింది. తాజాగా గ్రూప్-3 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ పచ్చజెండా ఊపింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1365 పోస్టులను భర్తీ చేయనుంది.
తెలంగాణ సర్కార్ ఇంటర్మీడియట్ అర్హతతోనే ఐటీలో ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు రంగం సిద్ధం చేసింది.
తెలంగాణలో నిరుద్యోగుల కల సాకారం కానుంది. వరుస పెట్టి నోటిఫికేషన్లను విడుదల చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో తాజాగా మరో 16,940 పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు సీఎస్ సోమేష్‌కుమార్ తెలిపారు. ఈ వార్తతో ఉద్యోగ అభ్యర్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలో పోలీస్ అభ్యర్థులకు శుభవార్త. పోలీస్ నియామక ప్రక్రియలో అత్యంత కీలకమైన దేహదారుఢ్య పరీక్షలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెల 8 నుంచి ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు ఫిజికల్ మేజర్మెంట్ (PMT), ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ (PET) నిర్వహించనున్నట్లు పోలీస్ నియామక మండలి ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పోలీస్ శాఖలో ఖాళీల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాష్ట్రంలోని 6,511 పోలీస్ ఉద్యోగాల భర్తీకి చర్యలు మొదలుపెట్టనున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఇంటర్, డిగ్రీ పూర్తి చేశారా అయితే ఈ ఉద్యోగాలు మీకోసమే. నిరుద్యోగులకు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఎల్ఐసీ) శుభవార్త చెప్పింది. పార్ట్ టైమ్ ఏజెంట్, ఇన్సూరెన్స్ అడ్వైజర్ ఖాళీల భర్తీని చేపట్టేందుకు ఎల్ఐసీ ప్రకటన విడుదల చేసింది.