Home / jobs and careers
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలో జంబ్లింగ్ విధానాన్ని అమలుచేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం పక్కపక్కన కూర్చునే అభ్యర్థులకు వేర్వేరు సెట్ల ప్రశ్నపత్రాలను అందజేయనున్నారు. కాగా ఈ ప్రశ్నాపత్రాల సెట్ల రూపకల్పనలో కూడా ఈసారి కొత్త విధానాన్ని అమలుచేయాలని కమిషన్ నిర్ణయించింది.
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 1535 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 7వ తేదీన మైదుకూరులో భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
FCI : FCI నోటిఫికేషన్ రేపటితో ముగియనుంది.. వెంటనే అప్లై చేసుకోండి !
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. ఏపీపీఎస్సీ నుంచి మరో నోటిఫికేషన్ విడుదలయ్యింది. యునాని విభాగంలో 26 మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ చేసింది. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు పలు పోస్టుల భర్తీకి ధరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా స్పెషలిస్ట్ కేటగిరీ పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టుల కోసం అనుభవం ఉన్న అభ్యర్ధులు దరఖాస్తులు మాత్రమే ఆమోదించబడతాయని ఈ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు.
USA లో ఉపాధ్యాయ ఉద్యోగాలు చేయాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ ఉపాధ్యాయ ఉద్యోగం కలలను నిజం చేసుకోండి.
మనలో చాలా మంది జాబ్స్ లేక ఖాళీగా ఉంటున్నారు. అలాంటి వారికి ఇది చక్కటి అవకాశం. ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మీ జాబ్ కలను నెరవేర్చుకోండి. .యూరోప్ లోని ఒక సంస్థ 30 నుండి 30 మందికి అవకాశం ఇస్తామని తెలిపారు.
ఐబీపీఎస్) క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు వచ్చేశాయ్. అభ్యర్థుల తమ స్కోర్ కార్డు వివరాలను అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు ఐబీపీఎస్ సెలక్షన్ కమిటీ వెల్లడించింది.
నిరుద్యోగులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ కో-ఆపరేటీవ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్‌లోని పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా రాష్ట్రంలో మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు.