Home / Japan
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రస్తుతం జీ 7 సమ్మిట్ లో భాగంగా జపాన్ లోని హిరోషిమాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన వివిధ దేశాల అధినేతలతో మోదీ వ్యక్తిగతంగా భేటీ అయ్యారు.
ఉక్రెయిన్ పై రష్యా సైనిక చర్య 15 నెలలుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ జపాన్ లోని హిరోషిమాలో జరుగుతున్న జీ7 సదస్సులు పాల్గొనేందుకు వచ్చారు. రష్యా దాడులు మొదలైన తర్వాత జెలెన్ స్కీ పర్యటిస్తున్న తొలి ఆసియా దేశం జపాన్.
సాఫ్ఠ్ వేర్ కొలువు వదిలి వ్యవసాయం వైపు మొగ్గు చూసిన ఒక యువకుడు దానికన్నా రెట్టింపు ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు. అంతేకాదు తాను నేర్చుకున్న పరిజ్జానాన్ని మిగతా రైతలకు కూడా నేర్పడానికి సిద్దమయ్యాడు. దీనితో మొదట్లో విబేధించిన ఆ యువకుడి కుటుంబం కూడా ఇపుడు అతని ప్రయత్నాన్ని అభినందిస్తోంది.
Japan: జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిదాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఓ ఆగంతకుడు ఆయనకు సమీపంలో స్మోక్ బాంబు విసరడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. ఆయన్ను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్పోర్ట్ విషయానికి వస్తే జపాన్ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. వరుసగా ఐదో సంవత్సరం జపాన్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జపాన్ ప్రపంచంలోని 193 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా వెళ్లి రావచ్చు.
టోకో జెప్పెట్ అని పిలువబడే కంపెనీ జంతువుల్లా కనిపించే కచ్చితమైన దుస్తులను రూపొందిస్లుంది . గత ఏడాది ఒక వ్యక్తి కుక్కలా కనిపించే దుస్తులను తీసుకున్నాడు.
ఆర్ఆర్ఆర్ చిత్రం పాటలకు జపనీస్ సైతం స్టెప్పులేస్తూ తెగ వైరల్ అవుతున్నారు. ముఖ్యంగా నాటు నాటు సాంగ్ సిగ్నెచర్ స్టెప్పుకైతే ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న తారక్ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మేము భారతీయులం, డ్యాన్స్ మా రక్తంలోనే ఉందంటూ సంచలన కామెంట్స్ వేశారు.
జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళీ కాంబినేషన్ తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్రం ఆర్ఆర్ఆర్. తాజాగా, ఈ చిత్రం శుక్రవారం (అక్టోబరు 21) జపాన్లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్లో ఎన్టీఆర్ జపనీస్ భాషలో ప్రసంగించి అందరి అబ్బురపరిచారు.
జూనియర్ ఎన్టీఆర్ కు జపాన్ లో ఫ్యాన్స్ కొదవలేదనిపిస్తుంది. ఎన్టీఆర్ పై అక్కడి ప్రజలు ఎల్లలుదాటిన అభిమానాన్ని కనపరిచారు. దానితో ఎన్టీఆర్ ఎమోషనల్ అయ్యారు.
అణ్వాయిద దేశంగా ప్రకటించుకొన్న ఉత్తర కొరియా తన దూకుడును పెంచింది. గడిచిన వారం రోజుల్లో వివిధ ప్రాంతాలపైకి 4 క్షిపణి ప్రయోగాలు చేపట్టిన ఉత్తర కొరియా మరోసారి జపాన్ పై క్షిపణి ప్రయోగించి ఆంక్షలు భేఖాతరంటూ ప్రవర్తించింది.