Home / Janasena
పక్కా ప్లాన్ తో పవన్ కళ్యాణ్ పై కుట్ర
పవన్ కళ్యాణ్ ఏ లక్ష్యం లేకుండా దిగజారిపోతున్నాడని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఓ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని అన్నారు.
కాపు జాతిని వైసీపీ మంత్రులు, ఎంపీ లు, ఎమ్మెల్యేలు అమ్మేశారని జనసేన నేత, తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బుధవారం తాడేపల్లిగూడెంలో జనసేన కాపు నేతల సమావేశం జరిగింది.
వైసీపీ మంత్రులు పదే పదే పవన్ కల్యాణ్‌ను ఎందుకు రెచ్చగొడుతున్నారు. ఏపీలోని అన్ని సీట్లలో సింగిల్‌గా పోటీ చేస్తారా లేదో చెప్పాలని తరచూ ఎందుకు డిమాండ్ చేస్తున్నారు? టీడీపీతో జనసేన పొత్తు కుదరితే వైసీపీ పని ఖతం అని వారు ఆందోళన చెందుతున్నారా?
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై ఐటి శాఖ మంత్రి గుడివాడ గుడివాడ గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు.
జనసేన పార్టీ అధికారంలోకి రాగానే తొలి దృష్టి ఏపీలో సంచలనం సృష్టించిన 10 తరగతి విద్యార్ధిని సుగాలి ప్రీతిబాయ్ అనుమానస్పద మృతి కేసుపైనే అని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలుగా గుర్తించిన పవన్ కల్యాణ్ వారికి ప్రమాద భీమాను ఉచితంగా అందిస్తూ అండగా నిలుస్తున్నారు.
జనం కోసం జనసేనాని..! | Janasena Pawan Kalyan | Mangalagiri | Prime9 News
పేదల ఇండ్ల నిర్మాణంలో పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా ఏపీ ప్రభుత్వ తీరు ఉందంటూ జనసేన పార్టీ విమర్శించింది. సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వం అసమర్ధ చర్యలను ఆ పార్టీ ఆధారాలతో పేర్కొనింది.
అధికార వైకాపా పార్టీని ప్రజల్లో ఎండగట్టేందుకు జనసేన పార్టీ కొత్త పంధాను ఎంచుకొనింది. విశాఖలో తన పర్యటనను అడ్డుకొని, జనసేన కార్యకర్తలపై పెట్టిన కేసులతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వైకాపా నేతలను ప్రజలే చీదరించుకొనేలా పావులు కదుపుతున్నారు.