Home / Jabardasth Varsha
Jabardasth Varsha: నేమ్, ఫేమ్ అన్నవి అంత త్వరగా రావు. ప్రతి ఒక్కరు వాటికోసమే ఆరాటపడుతూ ఉంటారు. కానీ, అవి వచ్చాకా.. కొందరు వాటివలనే ఇబ్బంది పడుతుంటారు. ఇండస్ట్రీలో పైకి కనిపించేది ఏది నిజం కాదు. ప్రతి ఒక్కరి వెనుక ఒక చీకటి కోణం ఉంటుంది. దాన్ని దాచిపెట్టి కెమెరా ముందుకు నవ్వుతు అందరినీ అలరిస్తూ ఉంటారు. ఎప్పుడో ఒకసారి ఇంటర్వ్యూలలో ఆ చేదు జ్ఞాపకాలను బయటపెడుతుంటారు. తాజాగా జబర్దస్త్ ఫేమ్ వర్ష కూడా తన జీవితంలో […]