Home / IT layoffs
ప్రముఖ టెక్ కంపెనీ విప్రో ఫ్రెషర్స్ కు షాక్ ఇచ్చింది. తాము తొలుత ఆఫర్ చేసి వార్షిక వేతనాన్ని పూర్తిగా ఇవ్వలేవని.. దానిని సగానికి పరిమితం చేస్తామంటూ ఫ్రెషర్స్ కు తాజాగా మెయిల్స్ పెట్టింది.
Google India:టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా దాదాపు 453 మంది ఉద్యోగులు లేఆఫ్స్ మెయిల్స్ అందుకున్నారు. ఈ మేరకు గురువారం రాత్రి సదరు ఉద్యోగులకు సమాచారం అందింది. గూగుల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా ఉద్యోగులకు ఈ మెయిల్స్ పంపారని తెలుస్తోంది. 453 మంది అదనమా?(Google India) రీస్ట్రక్చరింగ్ లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 12 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించనున్నట్లు గూగుల్ గత నెల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అమెరికాలోని ఉద్యోగులకు సమాచారం […]
TikTok India: ప్రముఖ వీడియో షేరింగ్ యాప్ టిక్ టాక్ భారత్ లో తన కార్యకలాపాలను పూర్తిగా షట్ డౌన్ చేసింది. ఇండియా లో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ఒకేసారి ఇంటికి పంపిస్తున్నట్టు ప్రకటించింది. దీంతో దేశం నుంచి పనిచేస్తున్న 40 మంది ఉద్యోగులు ప్రభావితం కానున్నారు. మూడేళ్ల తర్వాత(TikTok India) 2020 కు ముందు భారత్ లో టిక్ టాక్ ఓ వెలుగు వెలిగింది. ఎంటర్ టైన్ మెంట్ కోసం ఈ యాప్ ను అత్యధికంగా ఫాలో […]
టెక్ కంపెనీల్లో ఉద్యోగాల ఊచకోత కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రముఖ కంపెనీ యాహూ తమ ఉద్యోగులను తగ్గించుకోనున్నట్టు ప్రకటించింది. సంస్థలోని 1000 మంది ఉద్యోగులు లేఆఫ్స్ గురి అవుతున్నట్టు వెల్లడించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ కంపెనీల్లో ఏరోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకింది.
ఉద్యోగాల కోత విధిస్తున్న టెక్ కంపెనీల జాబితాలోకి తాజాగా జూమ్ (Zomm) వచ్చి చేరింది. కరోనా టైమ్ లో టెక్ కంపెనీలు భారీ గా నియామకాలు చేసుకున్నాయి.
టెక్ దిగ్గజం ‘డెల్’ లే ఆఫ్స్ లిస్టులో చేరింది. ప్రపంచ వ్యాప్తంగా 6,650 మంది ఉద్యోగులను తొలగించబోతున్నట్టు సంస్థ ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగుల లేఆఫ్స్ కొనసాగుతున్నాయి. దిగ్గజ కంపెనీల నుంచి చిన్న స్టార్టప్ ల వరకు అన్ని సంస్థలూ తమ ఉద్యోగులను..
టీ రంగంలో ఉద్యోగాల కోత కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ట్విటర్ , ఫేస్ బుక్ వంటి అగ్ర కంపెనీలతో పాటు