Home / IT layoffs
టెక్ ఇండస్ట్రీలో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్ రెడిట్ భారీగా లే ఆఫ్స్ విధించినట్టు తెలుస్తోంది. సంస్థలో తాజాగా భారీ ఎత్తున ఉద్యోగులపై వేటు వేసినట్టు ఓ ఆంగ్ల వార్తా సంస్థ నివేదిక వెల్లడించింది.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా.. సంస్థలో ఉద్యోగుల తొలగింపు పై స్పీడ్ పెంచింది. తాజాగా మరో 6,000 మందిని ఇంటికి పంపుతున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ ల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా మైక్రోసాఫ్ట్‌కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లింక్డిన్ కూడా ఉద్యోగుల కోతలు విధించేందుకు సిద్ధం అయింది.
స్థూల ఆర్థిక పరిస్థితులు సవాల్‌గా మారడంతోనే ఉద్యోగుల తొలగింపు తప్పనిసరైందని మీషో సీఈఓ విదిత్ ఆత్రే పేర్కొన్నారు. ఉద్వాసనకు గురైన ఉద్యోగులు వారి మేనేజర్లతో వ్యక్తిగతంగా మాట్లాడే వెసులుబాటు కల్పిస్తున్నట్టు తెలిపారు.
అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఐటీ కంపెనీల్లో లేఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా లేఆఫ్స్ లిస్టింగ్ లో కాగ్నిజెంట్ కూడా వచ్చి చేరింది.
ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం కారణంగా టెక్ కంపెనీల్లో ఏరోజు ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితి నెలకింది.
ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో లేఆఫ్స్ కత్తి వేలాడుతూనే ఉంది. కోవిడ్ 19 ప్రారంభమైన నాటి నుంచి టెక్ రంగంలో ఉద్యోగుల కోతలు కొనసాగుతున్నాయి.
ప్రముఖ సోషల్ మీడియా యాప్ ‘ట్విటర్’ కు ప్రత్యామ్నాయంగా ‘కూ’ యాప్ ప్రారంభం అయింది.
ఏఐ ఆధారిత చాట్‌బాట్ బార్డ్, జీ మెయిల్, గూగుల్ డాక్స్‌పై కీలక ప్రాజెక్టులు కొనసాగుతున్నట్టు సుందర్ పిచాయ్ వెల్లడించారు.
పెరుగుతున్న వడ్డీ రేట్లు, ప్రపంచ ఆర్థిక మాంద్యం నేపథ్యంలో టెక్ కంపెనీలు గత ఏడాది డిసెంబర్ నుంచి భారీగా ఉద్యోగాల కోతలు విధించిన విషయం తెలిసిందే.